4815) ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా

** TELUGU LYRICS **

ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా ప్రాణానికి ప్రాణమా యేసు దైవమా (2)
నీ నీతి మార్గమందు నన్ను నడుపుమా నీ దివ్యసేవలోని నన్ను నిలుపుమా (2)
కౌగిలిలో దాచియుంచుమా యేసయ్యా కౌగిలిలో దాచియుంచుమా
ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా ప్రాణానికి ప్రాణమా యేసు దైవమా

పాపిని నన్ను నీవు ప్రేమించావు పాపిని నాతో నీవు స్నేహించావు (2)
పాపిని నాకై నీ ప్రాణమిచ్చావు (2) 
పరమును చేరే ఓ దారి చూపావు (2)
నీ నీతి మార్గమందు నన్ను నడుపుమా నీ దివ్యసేవలోని నన్ను నిలుపుమా (2)
కౌగిలిలో దాచియుంచుమా యేసయ్యా కౌగిలిలో దాచియుంచుమా
ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా ప్రాణానికి ప్రాణమా యేసు దైవమా

దీనుని నన్ను నీవు దర్శించావు దీనుని నాతో దయ కలిగియున్నావు (2)
దీనుని నాకై దారిద్రుడయ్యావు (2) 
నీ దరి చేరగ ఓ దారి చూపావు (2)
నీ నీతి మార్గమందు నన్ను నడుపుమా నీ దివ్యసేవలోని నన్ను నిలుపుమా (2)
కౌగిలిలో దాచియుంచుమా యేసయ్యా కౌగిలిలో దాచియుంచుమా
ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా ప్రాణానికి ప్రాణమా యేసు దైవమా 

----------------------------------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics : Bro. Kishore Kumar Matha
Music & Vocals : Leaonard Lenny & Bro. Atchyuth Enosh