** TELUGU LYRICS **
భయమేలా ఓ సోదరా
భయమేలా ఓ సోదరా దిగులేల ఓ సోదరి (2)
ఇశ్రాయేలు దేవుడు తోడుండగా
భయమేలా ఓ సోదరా దిగులేల ఓ సోదరి (2)
ఇశ్రాయేలు దేవుడు తోడుండగా
విడువని దేవుడు మనకు ఉండగా
రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా (2)
భయమేలా ఓ సోదరా దిగులేల ఓ సోదరి (2)
రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా (2)
భయమేలా ఓ సోదరా దిగులేల ఓ సోదరి (2)
సింహాల బోనులో పడి ఉన్న దానియేలు
భయపడక ప్రార్ధించెన్ దేవాతి దేవునికి (2)
విడిపించి కాపాడేనే రక్షించి ఘనపరిచేనే (2)
||భయమేల||
భయపడక ప్రార్ధించెన్ దేవాతి దేవునికి (2)
విడిపించి కాపాడేనే రక్షించి ఘనపరిచేనే (2)
||భయమేల||
చెరసాలలో ఉన్న పౌలు సీలలు
స్తుతియించి కీర్తించెన్ దేవాతి దేవునికి (2)
బలపరచి కనపరచనే నీ మహిమ బలపరచనే (2)
||భయమేల||
సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు
స్తుతియించి ఘనపరిచెన్ దేవాతి దేవునిని (2)
తప్పించి కాపాడేనే దీవించి ఘనపరిచేనే (2)
||భయమేలా||
---------------------------------------------------------------------------
CREDITS : Ratna Babu, Sandeep, Dhamni Bhatla
Youtube Link : 👉 Click Here
---------------------------------------------------------------------------