/div>
** TELUGU LYRICS **
బెత్లహేములో రారాజు పుట్టేను (2)
బెత్లహేములో రారాజు పుట్టేను పశువులశాలలో మహారాజు పుట్టేను
కన్య మరియ గర్భమందు బాల శిశువు పుట్టినాడు (2)
నీ కొరకే నా కొరకే (2)
గొల్లలము మేము చలికాచుకుండు వేల
దూత ఎదురొచ్చి శుభవార్తను తెలియజేసెను (2)
కన్య మరియా గర్భమందు బాల శిశువు పుట్టినాడు
కన్య మరియా గర్భమందు లోక రక్షకుడు పుట్టినాడు
నీ కొరకే నా కొరకే (2)
తారను చూచి వచ్చాము తూర్పు నుండి
కానుకలు ఇచ్చి ఘనపరిచాము క్రీస్తు యేసుని
కన్య మరియా గర్భమందు బాలశిశువు పుట్టినాడు
కన్య మరియ గర్భమందు లోక రక్షకుడు పుట్టినాడు
నీ కొరకే నా కొరకే (2)
సంతోషమే సమాధానమే (2)
--------------------------------------------------
CREDITS : Lyrics : Anil Yamadri
--------------------------------------------------