** TELUGU LYRICS **
కన్య మరియా గర్భమందు బేత్లెహేము అను ఊరిలో
రక్షకుండు ఉదయించాడులే ఓ భుజనమా
సన్నుతింప పయనమవ్వరే
ఇది సంతోష సమయమే సంబరమే అంబరమున
||కన్య మరియా||
రక్షకుండు ఉదయించాడులే ఓ భుజనమా
సన్నుతింప పయనమవ్వరే
ఇది సంతోష సమయమే సంబరమే అంబరమున
||కన్య మరియా||
చెరలో ఉన్నవారందరిని విడిపించే విమోచకుడు
చీకటి ముసుగును తొలగించి వెలుగుతో నింపే తేజోమయుడు
దీనునిగా దిగివచ్చారు సర్వమానవ రక్షకుడు
అందరికి ఆయనే ప్రభువైనాడు (2)
ఇది సంతోష సమయములే సంబరమే అంబరమున (2)
||కన్య మరియా||
మార్గము తెలియనివారందికీ మార్గము తానై వచ్చాడు
చెదరినవారిని దరిచేర్చుటకు దీనుడై దిగివచ్చాడు
ఆకలిదప్పులు లేనిరోజు ఆయనతోనే సాధ్యమని
అందరికి ఆయనే ప్రభువైనాడు (2)
ఇది సంతోష సమయములే సంబరమే అంబరమున (2)
||కన్య మరియా||
** ENGLISH LYRICS **
Kanya Mariya Garbhamandu Bethlehemu Anu Oorilo
Rakshakundu Udhayinchaadule O Bhujanaamaa
Sannuthimpa Payanamavvare
Idi Santhoasha Samayamae Sambaaramae Ambaramuna
||Kanya Mariya||
Cheralo Unnavaarandharini Vidipinchae Vimochakudu
Cheekati Musugunu Tholaginchi Velugutho Nimpae Thaajoamayudu
Dheenunigaa Dhigivacchaaru Sarvamaanava Rakshakudu
Andhariki Aayanae Prabhuvainaadu (2)
Idi Santhoasha Samayamulae Sambaaramae Ambaramuna (2)
||Kanya Mariya||
Maargamu Theliyaneevaarandhikee Maargamu Thaanai Vacchaadu
Chedharinavaarini Dharicherchutaku Dheenudai Dhigivacchaadu
Aakalidhappulu Laeni Rooju Aayanathoanae Saadhyamani
Andhariki Aayanae Prabhuvainaadu (2)
Idi Santhoasha Samayamulae Sambaaramae Ambaramuna (2)
||Kanya Mariya||
---------------------------------------------------------
CREDITS : Vocals : Apphia Katikala
Lyrics, Music, Tune : Bro KY Ratnam
---------------------------------------------------------