** TELUGU LYRICS **
రారాజు యేసు పుట్టేను ఇలలో (2)
మనుషుని కొరకు మనిషిగా మారి (2)
దివిని విడచి నిను నను చేరెను (2)
స్తుతియించెదము గనపరచెదము
స్తుతియించెదము గనపరచెదము
సన్నుతించెదము (2)
||రారాజు యేసు||
||రారాజు యేసు||
ఇదిగో ప్రజలందరికి కలుగబోవ మహాసంతోష సువార్తమానము
దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు
ఈయన ప్రభువైన క్రీస్తు ఒక శిశువు పోతి గుడ్డలతో చుట్టాబడొక త్రోట్టేలో (2)
పండుకొని యుండుట మీరు చూచెదరిని
దేవదూత గొల్లవారితో చెప్పెను ఈ శుభవార్త
||స్తుతియించెదము||
పండుకొని యుండుట మీరు చూచెదరిని
దేవదూత గొల్లవారితో చెప్పెను ఈ శుభవార్త
||స్తుతియించెదము||
రాజాయిన హెరోదు దినముల యందు
యుదయ దేశపు బెత్లెహేములో
యేసు పుట్టిన పిమ్మట తూర్పుదేశ జ్ఞానులు
యెరూషలేమునకు పూజింప వచితిరి
మరియమ్మను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించిరి (2)
బంగారము సాంబ్రాణియు బోళ్ళములు సమర్పించిరి (2)
||స్తుతియించెదము||
------------------------------------------------
CREDITS : Lyrics : Deva Priya
Tune, Music : Gnana Raju
------------------------------------------------