4789) నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను

** TELUGU LYRICS **

నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను 
నిత్యుడ నీ  సన్నిధిలో నిత్యము స్తుతియించెదను (2)
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును 
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (2)
నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను 
నిత్యుడ నీ  సన్నిధిలో నిత్యము స్తుతియించెదను (2)

నీ నామమెంతో బలమైనది ఉన్నతమైనదిగ హెచ్చించబడినది (2)
నీ నామమే నెమ్మది నిచ్చును నీ నామమే దీవెనలనిచ్చును (2)
నీ నామమె నా గానమై నా యేసయ్య నిత్యము నీ నామమునె స్తుతియించెద (2)
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును 
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (2)
నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను 
నిత్యుడ నీ  సన్నిధిలో నిత్యము స్తుతియించెదను (2)

నీ ప్రేమయే శాశ్వతమైనది ధనరాసులతో వెలకట్టలేనిది (2)
నీ ప్రేమయే పరిశుద్ధమైనదీ నీ ప్రేమయే పరిపూర్ణమైనది (2)
నీ ప్రేమకు సాక్షిగ ఇల జీవించెద ఇలలోన నీ ప్రేమలొ తరించెద (2)
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును 
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (2)
నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను 
నిత్యుడ నీ  సన్నిధిలో నిత్యము స్తుతియించెదను (2)

నీ సన్నిధిలోనే సమాధానము శత్రువును జయించె ఆశ్రయ దుర్గము (2)
నీ సన్నిధిలొ కాపాడబడుదుము నీ సన్నిధిలొ వెలిగింపబడుదుము (2)
నీ సన్నిధి భాగ్యమని జీవించెద నిత్యము నీ సన్నిధిని అనుభవించెద (2)
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును 
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (2)
నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను 
నిత్యుడ నీ  సన్నిధిలో నిత్యము స్తుతియించెదను (2)
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును 
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (4)

-------------------------------------------------
CREDITS : Prince John Vinayaa
-------------------------------------------------