** TELUGU LYRICS **
మేమారాధించే వేళయందు మా మధ్య లోనికి ఆత్మ వలే
దిగిరమ్మాయా
మేమారాధించే వేళయందు మా మధ్య లోనికి అగ్ని వలె
దిగిరమ్మాయా
అన్య భాషలతో మాట్లాడే వరము ఇవ్వయ్యా
కన్నీళ్లతో స్తుతియించే మనస్సునివ్వయ్యా (2)
ఆరాధన నికేనయ్యా ఆ... ఆ... ఆ
ఆలాపన నీకేనయ్యా (2)
దిగిరమ్మాయా
మేమారాధించే వేళయందు మా మధ్య లోనికి అగ్ని వలె
దిగిరమ్మాయా
అన్య భాషలతో మాట్లాడే వరము ఇవ్వయ్యా
కన్నీళ్లతో స్తుతియించే మనస్సునివ్వయ్యా (2)
ఆరాధన నికేనయ్యా ఆ... ఆ... ఆ
ఆలాపన నీకేనయ్యా (2)
బందింపబడిన పౌలు శీలయు
చెరసాలలో నిన్ ఆరాధించగా
బయభక్తితో ఏక మనస్సుతో
మేమంతా కలిసి ఆరాధించగా (2)
పునాదులు కదిలించగా సంకెళ్ళ నుండి విడిపించగా (2)
||ఆరాధన||
బాధింపబడిన నా కోసము
ఆ సిలువలో నిన్ ఆరాధించగా
బయభక్తితో ఏక మనస్సుతో
మేమంతా కలిసి ఆరాధించగా (2)
రక్తాన్ని చిందించగా రక్షణలో మము నడిపించగా (2)
||ఆరాధన||
---------------------------------------------------
CREDITS : Music : Wilsy Wilson
Lyrics, Tune, Vocals : Bro. Anil J
---------------------------------------------------