5411) క్రీస్తేసు పుట్టినాడండోయ్ తమ్ముడా రారాజు పుట్టినాడండోయ్ తమ్ముడా

** TELUGU LYRICS **

క్రీస్తేసు పుట్టినాడండోయ్ తమ్ముడా 
రారాజు పుట్టినాడండోయ్ తమ్ముడా (2)
బెత్లహేము గ్రామములో కన్య మరియ గర్భమందు 
క్రీస్తేసు పుట్టినాడయా (2)
పశువుల పాకలోన యేసుక్రీస్తు 
శిశువుగా వెలసినాడయా (2)
క్రీస్తేసు పుట్టినాడు క్రీస్తేసు వచ్చినాడు 
మన యేసు 
||క్రీస్తేసు||

గొల్లలు జ్ఞానులు సాంబ్రాణి బోళము 
యేసుకు అర్పించినారయ్యా (2)
బంగారం విలువైన కానుకలు అర్పించి 
యేసుని పూజించినారయ్యా (2)
క్రీస్తేసు పుట్టినాడు  క్రీస్తేసు వచ్చినాడు 
మన యేసు   
||క్రీస్తేసు||

కరుణగల రక్షకుడు సింహాసనం విడిచి 
భువి పైకి వచ్చినాడయ్యా (2)
సాతాను గుండెల్లోన దడదడలు 
మనకేమో సంతోషాలు సంబరాలు (2)
క్రీస్తేసు పుట్టనాడు క్రీస్తేసు వచ్చినాడు 
మన యేసు   
||క్రీస్తేసు||

----------------------------------------------------------
CREDITS : Lyrics : Annoz Kamalakar
----------------------------------------------------------