5277) పరలోకమందున్న పరిశుద్ద తండ్రి పరిశుద్దత నాకు దయచేయుము

** TELUGU LYRICS **

పరలోకమందున్న పరిశుద్ద తండ్రి
పరిశుద్దత నాకు దయచేయుము
పరలోకమందున్న పరిశుద్ద తండ్రి
పరిశుద్దత నాకు దయచేయుము
పరిశుద్దుడా పరిశుద్దుడా పరిశుద్దుడవు నీవే 
ప్రేమతో ఆరాధించేదా హల్లెలూయ 
పరిశుద్దుడా పరిశుద్దుడా పరిశుద్దుడవు నీవే 
ప్రేమతో ఆరాధించేదా హల్లెలూయ 
పరలోకమందున్న పరిశుద్ద తండ్రి
పరిశుద్దత నాకు దయచేయుము
పరలోకమందున్న పరిశుద్ద తండ్రి
పరిశుద్దత నాకు దయచేయుము

పాపానికి దాసుడనై దుర్నితికి బానిసనై 
జీవించిన జీవితము నాకు వద్దయా 
పాపానికి దాసుడనై దుర్నితికి బానిసనై 
జీవించిన జీవితము నాకు వద్దయా 
నీ నీతికి నే సాధనమై పరిశుద్ధతో జీవింప 
నీ నీతికి నే సాధనమై పరిశుద్ధతో జీవింప
నాకు నేర్పించయా... ఆ ఆ 
పరిశుద్దుడా పరిశుద్దుడా పరిశుద్దుడవు నీవే 
ప్రేమతో ఆరాధించేదా హల్లెలూయ 
పరిశుద్దుడా పరిశుద్దుడా పరిశుద్దుడవు నీవే 
ప్రేమతో ఆరాధించేదా హల్లెలూయ 
పరలోకమందున్న పరిశుద్ద తండ్రి
పరిశుద్దత నాకు దయచేయుము
పరలోకమందున్న పరిశుద్ద తండ్రి
పరిశుద్దత నాకు దయచేయుము

పాతవన్ని గతీయించి నూతనముగా మార్చబడి 
జీవించే జీవితము కావాలయ్య 
పాతవన్ని గతీయించి నూతనముగా మార్చబడి
జీవించే జీవితము కావాలయ్య 
నూతన సృష్టిగా నను మార్చి 
నూతన ఆత్మతో నను నింపి 
నూతన సృష్టిగా నను మార్చి
నూతన ఆత్మతో నను నింపి 
నీవే నడిపించయా
పరిశుద్దుడా పరిశుద్దుడా పరిశుద్దుడవు నీవే 
ప్రేమతో ఆరాధించేదా హల్లెలూయ 
పరిశుద్దుడా పరిశుద్దుడా పరిశుద్దుడవు నీవే 
ప్రేమతో ఆరాధించేదా హల్లెలూయ 

పరలోకమందున్న పరిశుద్ద తండ్రి
పరిశుద్దత నాకు దయచేయుము
పరలోకమందున్న పరిశుద్ద తండ్రి
పరిశుద్దత నాకు దయచేయుము
పరిశుద్దుడా పరిశుద్దుడా పరిశుద్దుడవు నీవే 
ప్రేమతో ఆరాధించేదా హల్లెలూయ 
పరిశుద్దుడా పరిశుద్దుడా పరిశుద్దుడవు నీవే 
ప్రేమతో ఆరాధించేదా హల్లెలూయ

-----------------------------------------------
CREDITS : Queeny Victoria
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------