** TELUGU LYRICS **
నన్ను ప్రేమించే ప్రేమామయుడా
నీ కరుణ చూపే కరుణామయుడా
అర్హతే లేని నా కొరకు నీవు
సిలువలో ప్రాణమే ఇచ్చావయ్యా
కలువరిలో రక్తం కార్చి రక్తముతో ప్రొక్షణ చేసి
పాపముతోనున్న నన్ను కాపాడిన నా దేవా
మేకులతో సిలువ వేసి బల్లెముతో పొడచినను
నా కొరకు నీవు భరియించితివ
ఆ గొప్ప ప్రేమ విడచి ప్రేమ యొక్క త్యాగం మరచి
లోకాశల వైపు తండ్రి తిరిగియున్నాను నేను
పదే పదే తప్పు చేసి క్షమించమనే ప్రార్థనకు
అర్థమే లేకుండా చేసానయ్యా
నీ కరుణ చూపే కరుణామయుడా
అర్హతే లేని నా కొరకు నీవు
సిలువలో ప్రాణమే ఇచ్చావయ్యా
కలువరిలో రక్తం కార్చి రక్తముతో ప్రొక్షణ చేసి
పాపముతోనున్న నన్ను కాపాడిన నా దేవా
మేకులతో సిలువ వేసి బల్లెముతో పొడచినను
నా కొరకు నీవు భరియించితివ
ఆ గొప్ప ప్రేమ విడచి ప్రేమ యొక్క త్యాగం మరచి
లోకాశల వైపు తండ్రి తిరిగియున్నాను నేను
పదే పదే తప్పు చేసి క్షమించమనే ప్రార్థనకు
అర్థమే లేకుండా చేసానయ్యా
** ENGLISH LYRICS **
Nannu Preminche Premaamayuda
Nee Karuna Choope Karunaamayuda
Arhathe Leni Naa Koraku Neevu
Siluvalo Praaname Ichchaavayya
Kaluvarilo Raktham Kaarchi Rakthamutho Prokshana Chesi
Paapamuthonunna Nannu Kapadina Naa Deva
Mekulatho Siluva Vesi Ballemutho Podachinanu
Naa Koraku Neevu Bhariyinchithiva
Aa Goppa Prema Vidachi Prema Yokka Thyaagam Marachi
Lokaashala Vaipu Thandri Thirigiyunnaanu Nenu
Pade Pade Thappu Chesi Kshaminchamane Praarthanaku
Arthame Lekunda Chesaanayya
------------------------------------------------------------------
CREDITS : Vocals : John Paul
Lyrics, Tune, Music : Ashish Gladson Paul
Youtube Link : 👉 Click Here
------------------------------------------------------------------