** TELUGU LYRICS **
ఆకాశమంత మెరిసిపోయేను ఓ వింత తారతో
పుడమి అంతా పరవశించేను ప్రభూ యేసు రాకతో (2)
స్వరములెత్తి రక్షణ కీర్తన పాడేదము
కరములు జోడించి ఉత్సాహ గానము చేసేదమూ (2)
దేవదేవుడే, దీనరుపుడై, మనుజవతారుడై పుట్టేనంట (2)
||ఆకాశమంతా||
పుడమి అంతా పరవశించేను ప్రభూ యేసు రాకతో (2)
స్వరములెత్తి రక్షణ కీర్తన పాడేదము
కరములు జోడించి ఉత్సాహ గానము చేసేదమూ (2)
దేవదేవుడే, దీనరుపుడై, మనుజవతారుడై పుట్టేనంట (2)
||ఆకాశమంతా||
పాపనికి మన శాపానికి యేసే విడుదలంట (2)
నరక అగ్ని నుండి నిత్యజీవనికి యేసే మార్గమంట (2)
కోటికాంతుల చిరునవ్వుతో పశువుల సాలలో పుట్టేనంట (2)
మార్గము సత్యము జీవముతానై యేసు పుట్టేనంట(మన) (2)
||ఆకాశమంతా||
వేదనలో గొప్ప బాధలలో యేసే విడుదలంట (2)
చింతలలో గొప్ప చీకటిలో యేసే వెలుగంట (2)
శాంతి సమాధాన దాతయేనని దూత గణములు పాడిరంట (2)
మోక్షము క్షేమము రక్షణతానై యేసు పుట్టేనంట (మన) (2)
||ఆకాశమంతా||
కడగండ్లలో కష్ట నష్టములో యేసే విడుదలంట (2)
నిందలలో మన నిట్టూర్పులో యేసే తొడంట
పాప పరిహార యాగమై ధరణిలో శ్రీ యేసు పుట్టేనంట (2)
యజ్ఞము భాగ్యము విజయముతానై యేసు పుట్టేనంట(మన) (2)
||ఆకాశమంతా||
Happy Happy Happy Christmas
Wish you a happy christmas
Merry merry merry Christmas
Wish you a merry Christmas (4)
--------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Ps. George Muller
Music : Sandeep Vamsi Brothers
--------------------------------------------------------------------