** TELUGU LYRICS **
ప్రార్ధనే ఆయుధం ఓ క్రైస్తవుడా
ప్రార్ధనే ఆధారం ఓ సేవకుడా (2)
చిన్న చూపు వద్దయ్య
నిర్లక్ష్యం తగదయ్య (2)
ఓ క్రైస్తవుడా ఓహో సేవకుడా (2)
||ప్రార్ధనే ఆయుధం||
ప్రార్ధనే ఆధారం ఓ సేవకుడా (2)
చిన్న చూపు వద్దయ్య
నిర్లక్ష్యం తగదయ్య (2)
ఓ క్రైస్తవుడా ఓహో సేవకుడా (2)
||ప్రార్ధనే ఆయుధం||
వీధులలో యవ్వనుల ప్రాణం కొరకు
ఇంటనుండు పసిబిడ్డల జీవం కొరకు (2)
నేడైన ఈ క్షణమందైన (2)
అంగలార్చుము కన్నీరు కర్చుము (2)
||ఓ క్రైస్తవుడా||
వ్యసనపరుల వ్యసనముల విడుదల కొరకు
నశీఇంచెడి ఆత్మల రక్షణ కొరకు (2)
నేడైన ఈ క్షణమందైన (2)
అంగలార్చుము కన్నీరు కార్చుము (2)
||ఓ క్రైస్తవుడా||
మతోన్మాద శక్తుల విడుదల కొరకు
హింసింపబడుతున్న సంఘం కొరకు (2)
నెడైన ఈ క్షణమందైన (2)
అంగాలార్చుము కన్నీరు కార్చుము (2)
||ఓ క్రైస్తవుడా||
-----------------------------------------------------
CREDITS : Daiva Krupa ministries
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------