** TELUGU LYRICS **
కొండల తట్టు నా కన్నులెత్తి
సహాయముకై నే ఎలుగెత్తి (2)
వేడుకొనగ నా యేహోవాను (2)
కరమును చాచి నను చేరదీసి
వేడుకొనగ నా యేహోవాను (2)
కరమును చాచి నను చేరదీసి
తన కరము చాచి నను చేరదీసి
నా చెంతే నిలిచెను నా తోడుగా
నా చెంతే నిలిచెను నా తోడుగా
నా చెంతనే నిలిచెను
నా పాదములను తొట్రిల్లనీయక
నా పాదములను తొట్రిల్లనీయక
నా కుడిప్రక్కన నాకు నీడగా (2)
కునుకక నిదురించక నను వీడక
కునుకక నిదురించక నను వీడక
అనుక్షణం నన్ను కాపాడును (2)
తన రెక్కల మాటున నను దాచును (2)
తన రెక్కల మాటున నను దాచును (2)
||కొండల తట్టు||
నా మార్గములో నను తప్పనీయక
నా రాకపోకడలో నాకు అండగా (2)
రేబవలెడబాయకా నా కాపరి
రేబవలెడబాయకా నా కాపరి
ప్రతిక్షణం నన్ను కాపాడును (2)
తన రెక్కల మాటున నను దాచును (2)
తన రెక్కల మాటున నను దాచును (2)
||కొండల తట్టు||
-----------------------------------------------------------------
CREDITS : Music : Shyam Prabhakar garu
Lyrics, Vocals : G. Mary Lakshmi Devi
-----------------------------------------------------------------