** TELUGU LYRICS **
క్రిస్మస్ వచ్చింది
సువార్తను తెచ్చింది (2)
యుగాలలో తరాలలో ఎదురు చూసినది
మెస్సయ్యాగ భువిలోన అవతరించినది (2)
పరలోకమునుండి దిగివచ్చి - యూదుల రాజుగా పుట్టి (2)
ఇమ్మానుయేలు జననమది - పాపికి పరలోక ద్వారమది (2)
పాపులమైన మన కొరకు - మంటిదేహము దాల్చి (2)
పాపానికి ఓటమది - జీవానికే గెలుపు అది (2)

----------------------------------------------------
CREDITS : Smt. Tabitha Stephen