** TELUGU LYRICS **
అశ్చర్యం నీ ప్రేమ నా యెడ
ఆనందం నీలో అనుదినం
నా రక్షణకై నువ్వు చేసినా
ఆ కలువరి త్యాగం మరువలేనిది
ఊహించలేని ఆ గొప్ప త్యాగముకై - నా సర్వము నొసగెదను
ఎటు తెలియని దారులలో
నే వెళ్ళిన సమయంలో - నా తోడై నడిచే వారెవరులేరు
నీవే నా మార్గమై - నను నడిపించే దీపమై
నాలో నీవై - నీలో నేనై
నాను నడిపించే ఆశవై
కష్టమందు చెంతలేని - ఆత్మీయులు ఎందరు ఉన్న
బంధు బలగమెంతున మిగిలానే ఓంటరిగా
నీవే నా మార్గమై - నను నడిపించే దీపమై
నాలో నీవై - నీలో నేనై
నాను నడిపించే ఆశవై
** ENGLISH LYRICS **
Ascharyam Ne Prema Na Yeda
Anandham Neelo Anudhinam
Na Rakshanakai Nuvu Chesinaa...
Aa Kaluvari Thyagam Maruvaleynidhi
Oohinchaleni Aa Gopa Thyagamukai - Na Sarvamu Nosageydhanu
Yetu Theliyani Dharulalo
Ney Velina Samayamulo - Na Thodai Nadichey Vareyvaruleru
Neeve Na Margamai - Nanu Nadipinchey Deepamai
Nalo Neevai - Neelo Nenai
Nanu Nadipinchey Aasha Vai
Kaastamandhu Chenthaleni - Aathmeeyulu Yendharu Vuna
Bandhu Balagamenthuna Migilaley Ontarigaa
Neeve Na Margamai - Nanu Nadipinchey Deepamai
Nalo Neevai - Neelo Nenai
Nanu Nadipinchey Snehamai
-------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Wilson Stavlin
-------------------------------------------------------------------------