** TELUGU LYRICS **
నే నమ్మే నమ్మకము - ఎప్పటికి నీవే
దీవెనలు కలిగిన నిను నమ్మేదన్
దీవెనలు లేకున్న నిను నమ్మేదన్ (2)
నీకే నా ఆరాధన - నిన్నే నే ఘనపరచేదన్
నీకే నా ఆరాదన - నీకే
దీవెనలు కలిగిన నిను నమ్మేదన్
దీవెనలు లేకున్న నిను నమ్మేదన్ (2)
నీకే నా ఆరాధన - నిన్నే నే ఘనపరచేదన్
నీకే నా ఆరాదన - నీకే
సమస్తము తెలిసిన త్రియేకూడ -
నా ముందు నడచుచు నడి పించుమా (2)
శత్రు సైన్య ములు విడిచి పోవును
నీ వాగ్ధాన శ క్తి నిలిచి పోవును (2)
శత్రు సైన్య ములు విడిచి పోవును
నీ వాగ్ధాన శ క్తి నిలిచి పోవును (2)
||నీకే నా ఆరాధన||
ఆపద సమయంలో - నిను వెదకితిన్
ఆదరణ ఇ చ్చుటకు వచ్చితివి (2)
నీ వాగ్ధానములన్నియు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచి పోవును (2)
||నీకే నా ఆరాధన||
----------------------------------------------------------------
CREDITS : Music : Stanley Stephen
Lyrics, Tune, Vocals : Pas. Benny Joshua
Youtube Link : 👉 Click Here
----------------------------------------------------------------