5242) ఆశ్చర్యకరుడు నా దేవుడు ఆశ్చర్యకార్యలు ఎన్నో జరిగిస్తాడు

** TELUGU LYRICS **

ఆశ్చర్యకరుడు నా దేవుడు 
ఆశ్చర్యకార్యలు ఎన్నో జరిగిస్తాడు (2)

చిక్కయిన వేళలో - యేసే నా జీవనసారధీ 
దిక్కులేని వేళలో - నన్ను నడిపిస్తాడు (2)
చిక్కని చీకటిలో - చక్కని వెలుగుఇస్తాడు (2)  
||ఆశ్చర్య||

సాగరాన్ని నిమ్మలపరచిన - నా ప్రభువు బలవంతుడు
సాగని నా జీవిత నావను - సాగిపోచేసాడు (2)
ఆయనే నాతో ఉండి - నన్ను దరికి చేర్చాడు (2)
||ఆశ్చర్య||

------------------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Pas. Joseph Prasanna Kumar
Lyrics, Tune & Music : Dr.T.D. Prasanna Kumar & G John Pradeep
------------------------------------------------------------------------------------------------------