** TELUGU LYRICS **
వర్ణించలేని కావ్యమా
నా ప్రియమైన బంధమా (2)
నా జీవపు స్వాస్థ్యమా
నా యేసయ్యా - నా నేస్తమా (2)
||వర్ణించలేని||
నలిగిన జీవితాన - నిస్పృహ చేరువైనా
నను నిలిపినది నీ ప్రేమ (2)
మరువలేని బంధమై - మరపురాని స్నేహమై(2)
నను చేరదీసిన విడువని ప్రేమ (2)
||వర్ణించలేని||
అలసిన ఆలోచనలో - నా విఫలపు రోదనలో
నను ఓదార్చినది నీ ప్రేమ (2)
నీదు అనాది ప్రణాళికలో
ఆత్మల కొరకై భారము నింపి (2)
ఉన్నత పిలుపుతో పిలచిన దేవా (2)
||వర్ణించలేని||
నా ప్రియమైన బంధమా (2)
నా జీవపు స్వాస్థ్యమా
నా యేసయ్యా - నా నేస్తమా (2)
||వర్ణించలేని||
నలిగిన జీవితాన - నిస్పృహ చేరువైనా
నను నిలిపినది నీ ప్రేమ (2)
మరువలేని బంధమై - మరపురాని స్నేహమై(2)
నను చేరదీసిన విడువని ప్రేమ (2)
||వర్ణించలేని||
అలసిన ఆలోచనలో - నా విఫలపు రోదనలో
నను ఓదార్చినది నీ ప్రేమ (2)
నీదు అనాది ప్రణాళికలో
ఆత్మల కొరకై భారము నింపి (2)
ఉన్నత పిలుపుతో పిలచిన దేవా (2)
||వర్ణించలేని||
అవిశ్వాస అలజడిలో
మనస్సు భారమైన వేళ
నను హత్తుకున్నది నీ ప్రేమ (2)
ఆకర్షించిన బంధమై
నను దర్శించిన తేజమై(2)
నాకు విలువనిచ్చిన శ్రేష్ఠమైన ప్రేమ (2)
||వర్ణించలేని||
------------------------------------------------
CREDITS : Vocals : G Vikas
Music : M Prasanna Kumar
Youtube Link : 👉 Click Here
------------------------------------------------