5458) ప్రభువా నీ కృపతోనే నేను బ్రతకాలి

** TELUGU LYRICS **

ప్రభువా నీ కృపతోనే నేను బ్రతకాలి
ప్రభువా నీ కృపతోనే నేను నడవాలి (2)
నీ కృపతోనే జీవించాలి నీ కృపయే నను బలపరచాలి (2)

నీ కృపతోనే నేను కనికరము పొందుచుంటిని
నీ కృపతోనే నేను క్షమియించబడుచుంటిని
నీ కృపతోనే నేను రక్షించబడియుంటిని
నీ కృపతోనే నేను ఆదరణ పొందుచుంటిని
||నీ కృపతోనే||

నీ కృపతోనే నేను సమృద్ధిపొందుచుంటిని
నీ కృపతోనే నేను పోషింపబడుచుంటిని
నీ కృపతోనే నేను దీవించబడుచుంటిని
నీ కృపతోనే నేను అభివృద్ధిపొందుచుంటిని
||నీ కృపతోనే||

నీ కృపతోనే నేను వాక్యమును పొందుచుంటిని
నీ కృపతోనే నేను ఆత్మలను పట్టుచుంటిని
నీ కృపతోనే నేను వాక్యమును విత్తుచుంటిని
నీ కృపతోనే నేను సంఘమును కట్టుచుంటిని
||నీ కృపతోనే||

---------------------------------------------------------------------------------------
CREDITS : Music, Tune : Daniel John
Lyrics & Vocals : Bro. Prakash Garu & Sis. Surekha garu
--------------------------------------------------------------------------------------