5512) సమస్త జనములరా ఆలకించుడి

** TELUGU LYRICS **

సమస్త జనములరా ఆలకించుడి
కన్యక గర్భవతియై కుమారుని కని ఆతనికి 
ఇమ్మానుయేల్ అని పేరు పెట్టేను (2)
ప్రవచనం ఇది ప్రవచనం ప్రవక్త అయిన 
యెషయా ద్వారా దేవుడు మనకు అందించెను(2)
దావీదు పట్టణమందు నేడు రక్షకుడుమీకొరకు
పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు(2) 
ప్రభువు దూత చెప్పెను ప్రవచనం నెరవేరేను
రాజుల రాజుగా ఇల జన్మించెను (2)
We wish u a Happy Happy Christmas...      
we wish you...
A merry merry  Christmas... 
we wish you...
A happy Christmas...
We wish you A merry Merry Christmas...

సర్వోన్నతమైన  స్థలములలో దేవునికి మహిమయు 
ఆయన కిస్టులైన మనుష్యులకు భూమి మీద 
సమాధానం కలుగును గాక
We wish u a Happy Happy Christmas...      
we wish you...
A merry merry  Christmas... 
we wish you...
A happy Christmas...
We wish you A merry Merry Christmas...

----------------------------------------------------------
CREDITS : Lyrics : H. Mary Vasantha
Music, Vocals : Z.E.E.Vineeth
----------------------------------------------------------