5353) బెత్లెహెము ఊరిలో సత్రమున శాలలో

** TELUGU LYRICS **

బెత్లెహెము ఊరిలో సత్రమున శాలలో
పశువుల తొట్టిలో ప్రభు యేసుడు పుట్టెను (2)

అంధకారమును తొలగించి హృదయ దీపము వెలిగించి
మార్చెను నా బ్రతుకును నా యేసయ్య (2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్
నేడే వచ్చింది క్రిస్మస్ రక్షణ తెచ్చింది క్రిస్మస్ (2)

కాలము సంపూర్ణమాయెను లేఖనములు నెరవేరెను
కన్య మరియ గర్భమున యేసు క్రీస్తు జన్మించెను (2)

అంధకారమును తొలగించి హృదయ దీపము వెలిగించి
మార్చెను నా బ్రతుకును నా యేసయ్య (2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్
నేడే వచ్చింది క్రిస్మస్ రక్షణ తెచ్చింది క్రిస్మస్ (2)

బెత్లెహెము ఊరిలో సత్రమున శాలలో
పశువుల తొట్టిలో ప్రభు యేసుడు పుట్టెను (2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్
నేడే వచ్చింది క్రిస్మస్ రక్షణ తెచ్చింది క్రిస్మస్ (4)

------------------------------------------------
CREDITS : 