/div>
** TELUGU LYRICS **
నక్షత్రమూ మెరిసింది నింగిలో
ఆకాశము నిండింది వెలుగుతో
పసి బాలుడై ప్రభు యేసు పుట్టెను
భూలోకమే పులకించిపోయెను
సంతోషాలే ఇలలో వెళ్లి విరిసెను
నక్షత్రమూ మెరిసింది నింగిలో
ఆకాశము నిండింది వెలుగుతో
పాపము లేని జన్మము
పాపికై ఆగమనము
ఆద్యంతమూ అపురూపము
నా స్నేహమే కోరెను నాలోన నివసింపను
దీనత్ముడై జన్మించెను
నా మనసు కోరుకున్న నా ధైవమా
నా భావజాలములకు సంకేతమా
నా యేసు ధైవమా నా నివాసమ
నక్షత్రమూ మెరిసింది నింగిలో
ఆకాశము నిండింది వెలుగుతో
శుభము కూర్చే జన్మము
దిశను మార్చే గమనము
ఉదయించెను బేత్లహేములో
రారాజు పుట్టాడని ఆ గొల్లలు చేరిరి
కీర్తించిరి కొనియాడిరి
ఆ పసులపాకలోన పరమాత్ముడు
పవలించెను మనకై భువికేగేను
ఆశ్చర్యము ఆనందము
నక్షత్రమూ మెరిసింది నింగిలో
ఆకాశము నిండింది వెలుగుతో
పసి బాలుడై ప్రభు యేసు పుట్టెను
భూలోకమే పులకించిపోయెను
సంతోషాలే ఇలలో వెళ్లి విరిసెను
నక్షత్రమూ మెరిసింది నింగిలో
ఆకాశము నిండింది వెలుగుతో
ఆకాశము నిండింది వెలుగుతో
పసి బాలుడై ప్రభు యేసు పుట్టెను
భూలోకమే పులకించిపోయెను
సంతోషాలే ఇలలో వెళ్లి విరిసెను
నక్షత్రమూ మెరిసింది నింగిలో
ఆకాశము నిండింది వెలుగుతో
పాపము లేని జన్మము
పాపికై ఆగమనము
ఆద్యంతమూ అపురూపము
నా స్నేహమే కోరెను నాలోన నివసింపను
దీనత్ముడై జన్మించెను
నా మనసు కోరుకున్న నా ధైవమా
నా భావజాలములకు సంకేతమా
నా యేసు ధైవమా నా నివాసమ
నక్షత్రమూ మెరిసింది నింగిలో
ఆకాశము నిండింది వెలుగుతో
శుభము కూర్చే జన్మము
దిశను మార్చే గమనము
ఉదయించెను బేత్లహేములో
రారాజు పుట్టాడని ఆ గొల్లలు చేరిరి
కీర్తించిరి కొనియాడిరి
ఆ పసులపాకలోన పరమాత్ముడు
పవలించెను మనకై భువికేగేను
ఆశ్చర్యము ఆనందము
నక్షత్రమూ మెరిసింది నింగిలో
ఆకాశము నిండింది వెలుగుతో
పసి బాలుడై ప్రభు యేసు పుట్టెను
భూలోకమే పులకించిపోయెను
సంతోషాలే ఇలలో వెళ్లి విరిసెను
నక్షత్రమూ మెరిసింది నింగిలో
ఆకాశము నిండింది వెలుగుతో
--------------------------------------------------------------
CREDITS : Music : G Rithwick
Vocals & Lyrics : Deepu & Swapna Raju
--------------------------------------------------------------