5562) నా ప్రాణమా నాలో సమస్తమా నా ప్రభువును స్తుతించుమా

** TELUGU LYRICS **

నా ప్రాణమా నాలో సమస్తమా
నా ప్రభువును స్తుతించుమా
ఆయన చేసిన ఉపకారములకై
కృతజ్ఞత స్తుతి చెల్లించుమా (2)

లెక్కించ గలవా ఎన్ని మారులో
యోచించగలవా ఎంతకాలమో (2)
క్షమించి నిన్ను హత్తుకునేన్ 
కన్నీరు తుడిచి ముద్దాడెను (2)
అనుభవించితివా ప్రేమను 
ఊరకుండకుమా (2) 
ప్రాణమా సన్నుతించుమా

చీకటి భీతి చేత కలత చెందగా 
ఉద్గతమాయేను మరణ ద్వారము (2)
పరిపూర్ణ ప్రేమ వచ్చే అభయమిచ్చెను 
ఎవరు తీయకుండా వేయువాడు (2)
మమతనే పంచెను నీకు 
కృపను చూపించెను (2) 
ప్రాణమా సేవను మరువకుమా

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------