** TELUGU LYRICS **
కరుణించుమా కృపచూపుమా నీ రెక్కల క్రింద
నను దాయుమా శత్రువువలనుండి కాపాడుమా (2)
నన్ను మ్రింగువారు దూషణలు పలుకగ
కృపాసత్యములను వర్షమువోలె
ఆకాశమునుండి కురిపించితివా
దుష్టుల నోళ్లను కడతేర్చితివా (2)
నను దాయుమా శత్రువువలనుండి కాపాడుమా (2)
నన్ను మ్రింగువారు దూషణలు పలుకగ
కృపాసత్యములను వర్షమువోలె
ఆకాశమునుండి కురిపించితివా
దుష్టుల నోళ్లను కడతేర్చితివా (2)
||కరుణించుమా||
సింహముల మధ్యను నా ప్రాణముండగ
ఏ అపాయమును దరిచేరకుండగ
నీ ప్రభావమును కనుపరచితివా
ఆకాశముకంటె అత్యున్నతుడా (2)
||కరుణించుమా||
సింహముల మధ్యను నా ప్రాణముండగ
ఏ అపాయమును దరిచేరకుండగ
నీ ప్రభావమును కనుపరచితివా
ఆకాశముకంటె అత్యున్నతుడా (2)
||కరుణించుమా||
చిక్కించుటకై వలయొడ్డియుండగ
నా అడుగులను చిక్కుకొనకుండా
వేటగాని వలనుండి తప్పించితివా
రక్షకుడవై నన్ను కాపాడితివా (2)
||కరుణించుమా||
నా ప్రాణమెంతో నిబ్బరముగనున్నది
మహోన్నతమైన నా దేవునికి
స్వరమండలముతో స్తుతిచేసేదా
సీతారానే వాయించేదా (2)
||కరుణించుమా||
-----------------------------------------------
CREDITS :
-----------------------------------------------