4840) నీవే నాకు తండ్రివనీ నీవే నా దేవుడని

** TELUGU LYRICS **

నీవే నాకు తండ్రివనీ
నీవే నా దేవుడని
నిన్ను గూర్చి పాడెదను 
నిరంతరము దేవా (2)

నన్నిలా నన్నుగా కోరిన ప్రేమ
ఎన్నడు మారదు మరువని ప్రేమ (2)

నీవే నాకు తండ్రివనీ
నీవే నా దేవుడని
నిన్ను గూర్చి పాడెదను 
నిరంతరము దేవా (2)

కన్న తల్లి మోసినటు
సిలువలో మోసావయ్యా
ప్రాణం పెట్టి కన్నావయ్యా
నీ త్యాగం నా జీవం (2)

నన్నింతగా ప్రేమించినా ఏ ప్రేమ నేనెరుగను
నను నేనైన ఎనాడిల ప్రేమించలేదు యేసయ్యా (2)

నీవే నాకు తండ్రివనీ
నీవే నా దేవుడని
నిన్ను గూర్చి పాడెదను
నిరంతరము దేవా 

లోకమంత యేకమైన
నిన్ను నన్ను వేరుచేయునా
నీవు లేక నేలెనయ్యా
నీవే నా ప్రాణం (2)

నాన్న నీవే నా చెయ్యి పట్టి నన్ను నడిపించుము
కనురెప్పల కలకాలము నీ కౌగిటె దాయుము 

నీవే నాకు తండ్రివనీ
నీవే నా దేవుడని
నిన్ను గూర్చి పాడెదను
నిరంతరము దేవా

---------------------------------------------------------------------
CREDITS : Music By : Joseph Raj (Ricky) 
Lyrics, Tune, Vocals : Aronkumar Nakrekanti 
---------------------------------------------------------------------