** TELUGU LYRICS **
క్రిస్మస్ శుభవేళలో - మన అందరి హృదయాలలో
ఆనందమానందమే - మనసంతా సంతోషమే (2)
స్తుతియించి ఆరాదిద్దాం - ఆ ప్రభుని
ఘనపరచి కీర్తించుదాం
రక్షకుడు పుట్టాడని - మనకు రక్షణ తెచ్చాడని
దావీదు పురమందు రక్షకుడు
మన కొరకై జన్మించాడు
దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు (2)
ఆ ప్రభువే నరుడాయెను - లోకమును ప్రేమించెను
మన పాపము తొలగించెను - పరిశుథ్థులుగా చేసెను (2)
||స్తుతియించి||
ఆనందమానందమే - మనసంతా సంతోషమే (2)
స్తుతియించి ఆరాదిద్దాం - ఆ ప్రభుని
ఘనపరచి కీర్తించుదాం
రక్షకుడు పుట్టాడని - మనకు రక్షణ తెచ్చాడని
దావీదు పురమందు రక్షకుడు
మన కొరకై జన్మించాడు
దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు (2)
ఆ ప్రభువే నరుడాయెను - లోకమును ప్రేమించెను
మన పాపము తొలగించెను - పరిశుథ్థులుగా చేసెను (2)
||స్తుతియించి||
సర్వోన్నతమైన స్థలములలో - దేవునికే మహిమ
ఆనందమే ఆశ్చర్యమే - సంతోషం సమాధానమే (2)
దూతాళి స్త్రోత్రించిరి - కాపరులు చాటించిరి
ప్రభుయేసు పుట్టాడని - మనకు తోడై ఉంటాడని (2)
||స్తుతియించి||
వింతైన తార వెలసిందని - ఙ్ఞానులు కనుగొంటిరి
ఆ తార వెంబడి వారొచ్చిరి - ప్రభుయేసుని దర్శించిరి (2)
రాజులకే రాజని - ప్రభువులకే ప్రభువని
కానుకలు అర్పించిరి - వినమ్రతతో పూజించిరి (2)
||స్తుతియించి||
** ENGLISH LYRICS **
Christmas Shubhavelalo - Mana Andari Hrudayalo
Aanandhamaananadhame - Manasanthaa Santhoashame (2)
Sthuthiyinchi Aaraadhiddham - Aa Prabhuni
Ghanaparachi Keerthinchudhaam
Rakshakudu Puttaadani - Manaku Rakshana Thecchaadani
Daavidhu Puramandu Rakshakudu
Mana Korakai Janminchaadu
Dhevaadhidhaevuni Kumaarudu Rikthunigaa Bhuvikocchaadu (2)
Aa Prabhuvae Narudaayenu - Loakamunu Praeminchenu
Mana Paapamu Tholaginchenu - Parishuththulugaa Chaesenu (2)
||Sthuthiyinchi||
Sarvoannathamaina Sthalamulo - Dhaevunikae Mahima
Aanandhame Aashcharyame - Santhoashamu Samaadhaaname (2)
Dhoothaali Sthoathrinchiri - Kaaparulu Chaatinchiri
Prabhuyaesu Puttaadani - Manaku Thodai Untaadani (2)
||Sthuthiyinchi||
Vinthaina Thaara Velasindhani - Gnaanulu Kanugontiri
Aa Thaara Vembadi Vaarocchiri - Prabhuyaesuni Dharshinchiri (2)
Raajulakae Raajani - Prabhuvulakae Prabhuvani
Kaanukalu Arpinchiri - Vinamrathatho Poojinchiri (2)
||Sthuthiyinchi||
-------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Music : Dr JK Christopher
Tune, Lyrics : Bro Suresh Nittala
Vocals : Sharon Philip, Lillian Christopher, Hana Joyce (Sharon Sisters)
-------------------------------------------------------------------------------------------------------------