** TELUGU LYRICS **
రాజులకే రారాజువు లోకానికి వెలుగై ఉదయించెను
సింహాసనముపై ఆశీనుడు సామాన్యుడిగా దిగివచ్చెను (2)
సర్వోన్నతుని కుమారుడు - సర్వజనులకు రక్షకుడు (2)
ఓహో ఆనందమే సంతోషమే
శ్రీ యేసుని జననం అద్భుతమే (2)
మేము సాగిలపడి నిన్నే సేవింతుము
మేము సాగిలపడి నిన్నే పూజింతుము (2)
మన పాపభారం తొలగింపను ఈ భూవికే రక్షణ తెచ్చెను
విడువని కృపతో ప్రేమించెను శాశ్వత జీవం మనకిచ్చేను (2)
ఇమ్మానుయేలుగా ఉదయించె
మాతోడుగా నిత్యముండును (2)
నీ నామమెంతో ఉన్నతం
నీ వాగ్ధానములు శాశ్వతం
నీ ప్రేమయే నిరంతరం
యేసయ్య... యేసయ్య...
నీ వాక్యమెంతో మధురం
నీ కార్యములు ఆశ్చర్యములు
నీ రాజ్యమే నిరంతరం

-------------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Jeevan Louis, Silas and Divya Daniel
Tune, Lyrics & Music : Jeevan Louis and Silas & Rahul Nemani
-------------------------------------------------------------------------------------------------