5335) పరికించుము నా జీవితము పనికిరానివి తొలగించుము

** TELUGU LYRICS **

పరికించుము నా జీవితము
పనికిరానివి తొలగించుము
కనిపించునట‌్లు నాలో ఫలము
పంపించుము ఆశీర‌్వాదము

నీలో నిలిచి నీతో నడిచి నిను హత‌్తుకొని ఉండనీయుము (2)
కాలువయోరన నాటిన చెట‌్టులా (2)
పచ‌్చగా ఎదిగే కృపనీయుము (2)

నీపై ఒరిగి నీకై కరిగి
నీను అల‌్లుకొని ఉండనీయుము (2)
వాక‌్యపుసారము పొందిన కొమ‌్మలా (2)
సాక్షిగా నిలిచే కృపనీయుము (2)

నీకే వెలిగించి నీచే వెలిగి
నిను అంటుకొని ఉండనీయుము (2)
జీవితపు కాంతిలో ప‌్రాకిన తీగలా (2)
దీవెన కలిగే కృపనీయుము (2)

-------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Dr. A.R.Stevenson
-------------------------------------------------------------------------------------------