** TELUGU LYRICS **
నీ ప్రేమ మధురం యేసయ్యా
నీ ప్రేమానురాగం నాకు చాలయ్యా (2)
నినుపోలి దైవము నాకెవరులేరూ
నువులేని క్షణము నే బ్రతుకలేనూ (2)
నా తోడు నీడగా నీవుంటే చాలు (2)
||నీ ప్రేమ||
మతిలేని నన్నూ శృతిచేసినావు
మితిలేని ప్రేమతో పలికించినావు (2)
నీవే లేని నేనూ శూన్యం కదా
నీవే దేవా నాకు ధైర్యం సదా
నా తోడు నీడగా నీవుంటే చాలు (2)
||నీ ప్రేమ||
గతిలేని నన్నూ బతికించినావు
ఎనలేని దయతో పోషించినావు (2)
నీదీ కానిదేదీ సర్వం వృధా
నీవే ప్రభూ నాకు గమ్యం తదా
నా తోడు నీడగా నీవుంటే చాలు (2)
||నీ ప్రేమ||
కానలేని నన్నూ దర్శించినావు
చెరగని కృపతో కరుణించినావు (2)
లేనే లేదు ఒక క్షణం వ్యదా
నీవే నాధా నాకు నిత్యం హోదా
నా తోడు నీడగా నీవుంటే చాలు (2)
||నీ ప్రేమ||
నీ ప్రేమానురాగం నాకు చాలయ్యా (2)
నినుపోలి దైవము నాకెవరులేరూ
నువులేని క్షణము నే బ్రతుకలేనూ (2)
నా తోడు నీడగా నీవుంటే చాలు (2)
||నీ ప్రేమ||
మతిలేని నన్నూ శృతిచేసినావు
మితిలేని ప్రేమతో పలికించినావు (2)
నీవే లేని నేనూ శూన్యం కదా
నీవే దేవా నాకు ధైర్యం సదా
నా తోడు నీడగా నీవుంటే చాలు (2)
||నీ ప్రేమ||
గతిలేని నన్నూ బతికించినావు
ఎనలేని దయతో పోషించినావు (2)
నీదీ కానిదేదీ సర్వం వృధా
నీవే ప్రభూ నాకు గమ్యం తదా
నా తోడు నీడగా నీవుంటే చాలు (2)
||నీ ప్రేమ||
కానలేని నన్నూ దర్శించినావు
చెరగని కృపతో కరుణించినావు (2)
లేనే లేదు ఒక క్షణం వ్యదా
నీవే నాధా నాకు నిత్యం హోదా
నా తోడు నీడగా నీవుంటే చాలు (2)
||నీ ప్రేమ||
----------------------------------------------
CREDITS :
----------------------------------------------