4736) చీకటిలో ఉన్న నన్ను దారి తప్పిపోయిన నన్ను

** TELUGU LYRICS **

చీకటిలో ఉన్న నన్ను 
దారి తప్పిపోయిన నన్ను 
పాపేచ్ఛలతో తిరిగిన నన్ను 
త్రోసివేయక ఎడబాయక కాపాడిన 
క్షమియించి జీవమిచ్చి జయమిచ్చిన 

నా ఆశ్రయమా - నా దుర్గమా - సహాయకుడా నా దేవా 
యెహోవా రాఫా - యెహోవా షమ్మా - తోడుగా ఉన్నవాడ నా దేవా (2)

నీ రక్తముతో నను కడిగి 
నీ నీతిగా నన్ను మార్చి 
నీ ఆత్మతో నన్ను నింపితివి 
ప్రేమించి గెలిపించి నడిపించావు 
ఎన్నుకొని ఎత్తుకొని హత్తుకున్నావు 

నా ఆశ్రయమా - నా దుర్గమా - సహాయకుడా నా దేవా 
యెహోవా రాఫా - యెహోవా షమ్మా - తోడుగా ఉన్నవాడ నా దేవా (2)

త్రోసివేయక  ఎడబాయక కాపాడిన 
క్షమియించి  జీవమిచ్చి  గెలిపించిన 
ప్రేమించి గెలిపించి నడిపించావు 
ఎన్నుకొని ఎత్తుకొని హత్తుకున్నావు 

నా ఆశ్రయమా - నా దుర్గమా - సహాయకుడా నా దేవా 
యెహోవా రాఫా - యెహోవా షమ్మా - తోడుగా ఉన్నవాడ నా దేవా (2)

నా దేవా... నా దేవా 
నా దేవా... నా దేవా 
నా దేవా... నా దేవా 

** ENGLISH LYRICS **

Chikatilo Vunna Nannu
Daari Tappipoyina Nannu
Paapechhalatho Tirigina Nannu

Trosiveyaka Yedabaayaka Kaapadina
Kshamiyinchi Jeevamichhi Jayamichhina

Naa Aasrayama Naa Durgama Sahayakuda Naa Deva
Yehova Rapha Yehova Shamma Toduga Vunnavaada Naa Deva (2)

Nee Rakthamutho Nanu Kadigi
Nee Neetigaa Nannu Maarchi
Nee Aathmatho Nannu Nimpitivi

Preminchi Gelipinchi Nadipinchaavu
Ennukoni Ethukoni Hatthukunnavu

Naa Aasrayama Naa Durgama Sahayakuda Naa Deva
Yehova Rapha Yehova Shamma Toduga Vunnavaada Naa Deva (2)

Trosiveyaka Yedabaayaka Kaapadina
Kshamiyinchi Jeevamichhi Jayamichhina
Preminchi Gelipinchi Nadipinchaavu
Ennukoni Ethukoni Hatthukunnavu

Naa Aasrayama Naa Dudrgama Sahayakuda Naa Deva
Yehova Rapha Yehova Shamma Toduga Vunnavaada Naa Deva (2)

Naa Deva... Naa Deva 
Naa Deva... Naa Deva 
Naa Deva... Naa Deva

-------------------------------------------------
CREDITS : Ruah George 
Music : Giftson Durai 
Tabernaclers Ministries
-------------------------------------------------