** TELUGU LYRICS **
క్రీస్తు పనిలో ప్రయాణిచాలని అనుకుంటున్నావా
క్రీస్తు సేవను చేయాలనీ నీవు అనుకుంటున్నావా (2)
ఆత్మీయ జీవితంలొ ఉండవలసినది ఒకటి
ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది ఒకటి
ఏది ఏది ఉండవలసినది ?
ఏది మరి ఏది అసలు ఉండకూడనిది ఏది ?
||క్రీస్తు పనిలో||
ఐగుప్తుదేశం నుండి దేవుడే ఇశ్రాయేలియులను రప్పించెను
ఆరులక్షల కల్బలములలో
ఆ ఇద్దరు మహాభక్తులు ఇశ్రాయేలియులను

పాలించుటకు మోసే యెహోషువకు అప్పగించేను (2)
నాకెందుకు ఇవ్వలేదని ఒక్క మాటైనా కాలేబు అన్నాడా
ఇదే ఇదే ఉండవలిసిన తగ్గింపు (2)
||క్రీస్తు పనిలో||.
దమస్కులో యూదులు పౌలును చంపాలని చూసారు
బర్నాభ ప్రాణాన్ని తెగించి పౌలు సంఘాములో చేర్చాడు
లుస్త్రలో వాక్యన్ని ప్రకటిస్తుండగా పౌలుకు

ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టారు (2)
నాకెందుకు ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టలేదాని బర్నాబా అన్నాడా (2)
ఇదే ఇదే ఉండవలసిన తగ్గింపు (2)
||క్రీస్తు పనిలో||
ఆనాడు ఉజ్జియా రాజు నేనే అని కుష్టి రోగియై మరణించినాడు ఒకనాడు
హెరోదు రాజుకూడా నేనే అని అహంకారంతో

పురుగులు పడి మరణించాడు మరియొకనాడు (2)
నాదే నడవాలని నామాటే వినాలని
నాదే నడవాలని నామాటే వినాలని
నేను చెప్పింది జరగాలి అని నీవు అనుకుంటున్నావా
ఇదే ఇదే ఉండకూడని హెచ్చింపు (2)
||క్రీస్తు పనిలో||
ఇదే ఇదే ఉండకూడని హెచ్చింపు (2)
||క్రీస్తు పనిలో||
----------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------