4763) నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు

** TELUGU LYRICS **

నాలో ఉన్న దేవుడు 
లోకములోని వాని కంటే గొప్పవాడు
నన్ను ఓడనివ్వడు  
నా పక్షమై తానే యుద్ధము చేయును (2)
నే ఆలయను జడియను కృoగను వెనుదీయను  (2)
హోసన్నా హోసన్నా ఇశ్రాయేలు విజయమే
హోసన్నా హోసన్నా అపవాదికి అపజయమే (2)
రోగం ఎదిరించినా 
యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును
లేమి కలిగినను 
యెహోవా ఈరే నన్ను పోషించును (2)
నే ఆలయను జడియను కృoగను వెనుదీయను  (2)
హోసన్నా హోసన్నా ఇశ్రాయేలు విజయమే
హోసన్నా హోసన్నా అపవాదికి అపజయమే (2)
||నాలో ఉన్న దేవుడు||

ఒంటరినైపోయినా 
ఇమ్మానుయేలై నాతోడై నిలచును 
ఓటమి కృoగదీసినా  
యెహోవా నిస్సి జయధ్వజమై  నిలచును (2)  
నే ఆలయను జడియను కృoగను వెనుదీయను (2)     
హోసన్నా హోసన్నా ఇశ్రాయేలు విజయమే
హోసన్నా హోసన్నా అపవాదికి అపజయమే (2)
||నాలో ఉన్న దేవుడు||

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------