** TELUGU LYRICS **
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము - దేవా నీ దాసునికి దయచేయుము
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము - నీ దాసురాలికి దయచేయుము
నా కుటుంభమునకు దయచేయుము
నా ఇంటివారికి దయచేయుము(2)
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము - నీ దాసురాలికి దయచేయుము
నా కుటుంభమునకు దయచేయుము
నా ఇంటివారికి దయచేయుము(2)
నన్నింతగా నీవు హెచ్చింపగ - ఎంతటివాడను నా యేసయ్య
ఈ స్థితిలో నీవు నిలబెట్టగా - నా ఇల్లు ఏపాటిదని దైవమా
నన్నింతగా నీవు హెచ్చింపగ - ఎంతటిదానను నా యేసయ్య
ఈ స్థితిలో నీవు నిలబెట్టగా - నా ఇల్లు ఏపాటిదని దైవమా
నీ ఆశీర్వాదము పొంది నిలిచేట్టుగా నిత్యము మమ్ము దీవించుము (2)

||నీ సన్నిధిలో||
నా దేవా నాకొక వరమీయవా - నే వెదకుచున్నాను అది పొందగా
యెహోవా ప్రసన్నత నే చూడగా - ఆలయము నందు ద్యానించగా (2)
జీవితకాలమంతయు నీ సన్నిధిన్ నే నివసింప నాకోరిక (2)
||నీ సన్నిధిలో||
నీవు నాకు ఇచ్చిన ఈ కృపలో - కడవరకు నిలవాలి నాయేసయ్య
నన్నెంచి ఇచ్చిన పరిచర్యను - నేరవేర్చగలగాలి నా యేసయ్య (2)
నిను ప్రేమించి సేవించే పరిపూర్ణత నిత్యము నాకు దయచేయుము (2)
||నీ సన్నిధిలో||
-----------------------------------------------------------------------------------------
CREDITS :Music : Dr.JK.Christopher
Vocals & Lyrics : Dr.M.Venu & Mrs.Jnana Prasanna Venu
-----------------------------------------------------------------------------------------