** TELUGU LYRICS **
ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా (2)
నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా (2)
నీ మందిరమున నివసించుట నేర్పయ్య
నీ సన్నిధానమున వసియించుట నేర్పయ్య
నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్య
నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా (2)
నీ మందిరమున నివసించుట నేర్పయ్య
నీ సన్నిధానమున వసియించుట నేర్పయ్య
నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్య
యోసేపు వలె పాపము వద్దని
దుష్కార్యములు నాకు చెందవని (2)
నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్య (2)
పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా (2)
ప్రేమించుట నేర్పయ్య నా యేసయ్యా (2)
శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్య (2)
బంధువులందిరిని ప్రేమించుట నేర్పయ్య
రక్త సంబంధులును ప్రేమించుట నేర్పయ్య
అందరి కన్నా నిను ప్రేమించే మనసు ఇవ్వయ్య
శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్య (2)
బంధువులందిరిని ప్రేమించుట నేర్పయ్య
రక్త సంబంధులును ప్రేమించుట నేర్పయ్య
అందరి కన్నా నిను ప్రేమించే మనసు ఇవ్వయ్య
యోసేపు వలె భాధింపబడిన క్షమియించే మనసు నాకు ఇవ్వయ్య (2)
దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా (2)
హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్య (2)
-----------------------------------------------------------------------------------------
CREDITS : Music : Moses Dany
Lyrics & Tune : Pas. Daniel Raj
Vocals : Honey Hadassah, Junti Hadassah, Blessy Daniel
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------------------