** TELUGU LYRICS **
ప్రేమామయా నా యేసయ్యా నీ కోసమే నేనయ్యా
నా గమ్యమే నీవెనయ్యా నీ కొరకు వేచానయ్యా
ఎంత మాధుర్యమో నా పైనా నీకున్న ఈ ప్రేమా నా యేసయ్యా
వింత అనుభవమే వర్ణించలేనయ్యా నా పైన నీ ద్యానమే
గత కాలమంతా కాచావు నను చేరదీసిన యేసయ్యా
నా పాపమంత మోసావు ఆ సిలువలోన యేసయ్యా

పరమందున ఇహమందున - ఎనలేని నీ ప్రేమకై
చిగురించేనే నా హృదయము - విలువైన అనుబంధమా
నా స్నేహమే కోరినావు - నీ చెలిమినే పంచినావు
నా చెంతకే చేరినావు - నీ ప్రేమనే చూపినావు
నీ వాక్యమే నా దీపమై - నా త్రోవకు వెలుగుగా
బ్రతికించెను చిరకాలము - నెమ్మది నాకిచ్చెను
నా మార్గమై నడచినావు - నాకు అండగా నిలచినావు
నా జ్యోతిగా వెలిగినావు - నా గమ్యమే చూపినావు
-------------------------------------------------------------
CREDITS : Music : Bro. Marcus
Lyrics, Tune, Vocals : Raj paul Bodapati
-------------------------------------------------------------