** TELUGU LYRICS **
క్రిస్మస్ అంటే ఆరాధనా కార్యం చేసే ఆలాపనా
పరలోకంలో జరిగే ఆరాధన దూతలు చేసే స్తోత్రార్చన
యేసుని పుట్టుకతో భువికొచ్చెను
పరలోకంలో జరిగే ఆరాధన దూతలు చేసే స్తోత్రార్చన
యేసుని పుట్టుకతో భువికొచ్చెను
మనుజాళి అంతటికి ఆనందం షురువాయెను
పాపాలను తొలగించగా శాపాలను ఎడబాపగా
ధివి నుండి భూవి కొచ్చే ఆ యేసుడే రాజ్యాలనేలే
పాపాలను తొలగించగా శాపాలను ఎడబాపగా
ధివి నుండి భూవి కొచ్చే ఆ యేసుడే రాజ్యాలనేలే
మహారాజుడే మానవరూపునిగా జన్మించెను
ప్రేమను పంచగా దిగివచ్చెను
ఆరాధన క్రిస్మస్ ఆరాధన సంతోషమే క్రీస్తులో సమాధానమే
ఆరాధన క్రిస్మస్ ఆరాధన సంతోషమే క్రీస్తులో సమాధానమే
అరణ్య ప్రాంతంలో ఆ ఎలిజబెత్తు
యేసుని రాకను చూచి పులకించెను (2)
మరియ గర్భాన యేసుని పసిగట్టి
గంతులు వేసెను గర్భస్థ యోహాను (2)
వీరంతా చేసిన ఆరాధన పరిశుద్ధ ఆత్మతో దీవించెను(2)
పరిశుద్ధ ఆత్మతో దీవించెను
||ఆరాధన||
ఆ రాత్రి వేళలో మందల కాపరులు
యేసుని వార్త విని సంతషించిరి (2)
దేవదూతల ఆరాధనే చూసి
దేవదేవుని కనులార గాంచి (2)
కాపరులు చేసిన ఆరాధనతో ఊరువాడ పులకించెను (2)
ఊరువాడ పులకించెను
||ఆరాధన||
ఆ తూర్పు దేశపు జ్ఞానులు
తారచేసే ఆరాధనను పసిగట్టి (2)
బంగారు సాంబ్రాణి బోళములర్పించి
తనివి తీరా ఏసుని వీక్షించి (2)
వారంతా చేసిన ఆరాధన మరణము నుండి తప్పించెను (2)
మరణము నుండి తప్పించెను
||ఆరాధన||
** ENGLISH LYRICS **
Christmas Ante Aaraadhana Kaaryam Chesae Aalaapanaa
Paraloakammulo Jarigae Aaraadhana Dhoothalu Chesae Sthoathraarchana
Yaesuni Puttukatho Bhuvikocchenu
Manujaali Anthatiki Aanandham Shuruvaayenu
Paapaalanu Tholaginchagaa Shaapaalanu Edabaapagaa
Dhivi Nundi Bhuvi Kocchae Aa Yaesudae Raajyaalanaelae
Mahaaraajudae Maanava-roopunigaa Janminchenu
Praemanu Panchagaa Dhigivacchenu
Aaraadhana Christmas Aaraadhana Santhoashamae Kreesthulo Samaadhaanamae
Aranya Praanthammulo Aa Eljabethu
Yaesuni Raakanu Choochi Pulakinchenu (2)
Mariya Garbhaana Yaesuni Pasigatti
Ganthulu Vaesenu Garbhastha Yoahaanu (2)
Veeranthaa Chesina Aaraadhana Parishuddha Aathmatho Dheevinchenu (2)
Parishuddha Aathmatho Dheevinchenu
||Aaraadhana||
Aa Raathri Vaelalo Mandala Kaaparulu
Yaesuni Vaarthanu Vini Santhoashinchiri (2)
Dhaevadhoothala Aaraadhanae Choosi
Dhaevadhaevuni Kanulaara Gaanchi (2)
Kaaparulu Chesina Aaraadhanatho Ooruvaada Pulakinchenu (2)
Ooruvaada Pulakinchenu
||Aaraadhana||
Aa Thoorpu Dhaeshapu Gnaanulu
Thaarachesae Aaraadhananu Pasigatti (2)
Bangaaru Saambraani Boalamularpinchi
Thanivi Theeraa Yaesuni Veekshinchi (2)
Vaaranthaa Chesina Aaraadhana Maranamu Nundi Thappinchenu (2)
Maranamu Nundi Thappinchenu
||Aaraadhana||
-------------------------------------------------------------------------
CREDITS : Music, Tune: KJW Prem
Vocals: Soujanya Bhagavatula
Lyrics, Producer: Brother Padisala Methushelah
-------------------------------------------------------------------------