5518) దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు యేసుక్రీస్తు జన్మించెను

** TELUGU LYRICS **

దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు యేసుక్రీస్తు జన్మించెను
సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటించెదము 
సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటించెదము
ప్రతివాని హృదయం దుర్గంధముతో యుండెన్
తలవాల్చుటకైనా స్థలము లేక యుండెను
ప్రతివాని హృదయం దుర్గంధముతో యుండెన్ తలవాల్చుటకైనా స్థలము లేకయుండెన్ 
పశువుల శాలలో జన్మించెన్ పశువుల శాలలో జన్మించెను

సర్వలోక నివాసులారా సంతోష గీతము పాడుడి
సర్వలోక సృష్టికర్తను గొప్ప స్వరముతో కీర్తించుడి గొప్ప స్వరముతో కీర్తించుడి
సర్వలోకమును రక్షించను సర్వాధికారం వదలి వచ్చెన్
సర్వలోకమును రక్షించను సర్వాధికారం వదలి వచ్చెన్
సర్వాధికారం వదలి వచ్చెన్ సర్వాధికారం వదలి వచ్చెన్

నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో
నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో  
నమ్మదగిన దేవుడు యేసే నమ్మదగిన దేవుడు యేసే 
హల్లెలూయకు పాత్రుడు క్రీస్తే హల్లెలూయకు పాత్రుడు క్రీస్తే
నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో

-----------------------------------------------
CREDITS : 
-----------------------------------------------