5519) రారండోయ్ జనులారా లోక రక్షకుడు ఉదయించే

** TELUGU LYRICS **

రారండోయ్ జనులారా లోక రక్షకుడు ఉదయించే (2)
పాపము శాపము తొలగించే నిన్ను నన్ను రక్షించే (2)
యూదుల రాజు ఇతడేనంట (2)
రాజుల రాజు ఇతదేనంట (2)
పాపములేని పావణుడంట (2)
పరముని వీడి బువికి ఆరుదుంచి 
నీకై నాకై వచ్చేనాంట (2)
రంరాడోయ్ ఆ ఆ ఆ ఆ ఆ

దుతశుభవర్త తెల్పగా గొల్లలు ఆరాధించగా (2)
వీధి వీధి నా క్రీస్తు జననం చాటింపు వచ్చేగా 
యూదుల రాజు స్తుతియిoన్ప ఆరాధింప వచ్చేగా 
రండోయ్ జనులారా ఆ ఆ
వెనరెరో నారులరా
వీరులకింపు మేర మనలే రక్షింప క్రీస్తు మనసారా మాట్లాడే వెనరే

తూర్పు దేశ జ్ఞనులు తారా వెంబడి వచ్చిరి
బంగారు సాంబ్రాణి బొలమును కానుకగా ఇచ్చిరి 
అత్యానందా బరుతులై సాగిల నమస్కరించిరి
||రారండోయ్||

---------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Music : Ps.R.Devapaul & Kalyan Teja.Ch
Tune, Vocals : Ps.R.DevaPaul, Hadassah Paul, N.Sumoni
---------------------------------------------------------------------------------------------