5520) బల్లె బల్లే భోలో యేషు బల్లే బల్లే

** TELUGU LYRICS **

బల్లె బల్లే భోలో యేషు బల్లే బల్లే
బల్లే బల్లే భోలో యేషు బల్లే

మాటతో సృష్టిని చేసినోడు
ఊపిరి మనలో పోసినోడు
చూపుతో లోకమును ఏలేవాడు
ఎన్నెన్నో కార్యములు చేసేవాడు

శత్రు సమూహమును అనగా ధ్రొక్కును 
అద్భుత కార్యములు మన కొరకు చేయును
యేరుకో గోడలను మన అడ్డు తొలగించును  
సమృద్ధి జీవితము మనకు కలిగించును

మనదే విజయము
ఊరక ఉండుము 
మన స్థితి అంతా మరును
అది ఏసుడే చేయును

బల్లె బల్లె బల్లె బల్లె
బల్లె బల్లె బల్లె బల్లె బల్లె

నీవు ఎల్లప్పుడూ మాతో నడిచేదవు - ఓడిపోనియ్యక విజయమునిచేదవు
ఆశీర్వాదములు నీవే ఇచ్చేదవు - ఉన్నత స్థితిలో మమ్మునుంచేదవు
మా విరోధికి అవమానము మాకు రాజధండ్డము కన్నీరే పోవును సంతోషం కలిగునూ
బల్లె బల్లె బల్లె బల్లె.....బల్లె బల్లె....బల్లె బల్లె బల్లె

-----------------------------------------------
CREDITS : 
-----------------------------------------------