4649) ప్రేమా నీదే జాలి నీదే కృప కనికరం

** TELUGU LYRICS **

ప్రేమా నీదే జాలి నీదే     
కృప కనికరం కరుణా సర్వమును (2)

రక్షణ నాకిచ్చి - శిక్షను భరియించి
సిలువను సహియించి దేవా - దేహాన్ని విరచితివే (2) 
రక్తాన్ని చిందించి నాకై - ప్రాణత్యాగము చేసితివే (2) 
||ప్రేమా|| 

బాధను కలిగించి - వేదన నీకిచ్చి
రోదనకై నేను దేవా - కారకుడనైతిని (2) 
దోషినైన నేను నీ ప్రేమకు - కాను పాత్రుడను (2)
||ప్రేమా|| 

బాధను భరియించి - వేదన సహియించి 
రోదనతో నాకై దేవా - తపించిపోతివే (2) 
దోషినైన నాపై కుమ్మరించితివా - ప్రేమను/ప్రేమ (2)
||ప్రేమా|| 

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------