** TELUGU LYRICS **
ఆశ్చర్యకరుడు జన్మించే తన ఆలోచన మనకిచ్చుటకు
బలవంతుడు జన్మించే నిత్యజీవము మనకిచ్చుటకు
సమాధానకరుడు జన్మించే తన శాంతిని మనకిచ్చుటకు
గంతులు వేసేదం సంతోషించేదం
ఊరు వాడ ఎలుగేత్తి చాటదమ్
బలవంతుడు జన్మించే నిత్యజీవము మనకిచ్చుటకు
సమాధానకరుడు జన్మించే తన శాంతిని మనకిచ్చుటకు
గంతులు వేసేదం సంతోషించేదం
ఊరు వాడ ఎలుగేత్తి చాటదమ్
ఎన్నో తరాల నిరీక్షణ ఎంతో గొప్ప ఆదరణ
రక్షకుని రాకతో సంతసమే ఉప్పొంగేను
ఆనందించే ఘడియలు ఆర్భటించే హృదయాలు
ఎలుగేత్యేదం ఏక స్వరముతో హోసన్న జయం జయం
||గంతులు||
ప్రవక్తల ప్రవచనాలు యేసుని రాకతో నెరవేరే
అభిషిక్తుని రాకతో మరణపు భయమే లేదాయె
సంతోషించిరి జనులంతా ఆరాధించేద మనమంతా
ఎలుగేత్యేదం ఏక స్వరముతో హోసన్న జయం జయం
||గంతులు||
--------------------------------------------------------------------------------------
CREDITS : Tune, Vocals: Ps. Philip Gariki & Sharon
Lyrics & Music : Rev. Elia Babu Jalli & Bro. Sam K Kiran
--------------------------------------------------------------------------------------