** TELUGU LYRICS **
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను.
ఎన్నుకున్నాడు కన్య మరియను
పరిశుద్ధాత్మతో నింపి ఆమెను
పరిశుద్ధునిగా ఇల జన్మించి
ప్రవచనములన్నీ నెరవేర్చెను
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
ఎంచుకున్నాడు సర్వ లోకమును
తన ప్రేమతో నింపి రక్షింపను
పరిశుద్ధునిగా ఇల జీవించి
తన జీవితమంతా అర్పించెను
పరమును విడిచి కడు దీనుడివలెను
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను.
ఎన్నుకున్నాడు కన్య మరియను
పరిశుద్ధాత్మతో నింపి ఆమెను
పరిశుద్ధునిగా ఇల జన్మించి
ప్రవచనములన్నీ నెరవేర్చెను
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
ఎంచుకున్నాడు సర్వ లోకమును
తన ప్రేమతో నింపి రక్షింపను
పరిశుద్ధునిగా ఇల జీవించి
తన జీవితమంతా అర్పించెను
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
పరమును విడిచి కడు దీనుడివలెను
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
నిన్ను నన్ను
ఈ భూనివాసులందరిని కాపాడుటకై
క్రీస్తేసు జన్మించే ఇలలో
పరమును విడిచి కడు దీనుడివలెను
-------------------------------------------------------
CREDITS : Rev. Kalyan K. Gollapalli
-------------------------------------------------------