** TELUGU LYRICS **
వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో
కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో
క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా
కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే
శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే
లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే
కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో
క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా
కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే
శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే
లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే
తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా
బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి
రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని
జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే
శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే
జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము
మా పాపభారం భరియించెనే - మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే
మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే
మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే
** ENGLISH LYRICS **
Velasenule Gaganaana Thoorputhaara - Nishidhireyi Jaamulo
Kurisenule Jagaana Praemadhaara - Rakshakudaesu Janmalo
Christmas Kaanthulae Loakaana Veligene - Prabhuaesae Janminchagaa
Kanyakuputtaenedu Parishuddhudae - Dheenulu Dhanyulaayene
Shubhavaartha Dhoothadelpaga - Aa Gollalae Ganthulaesene
Loakaana Rakshanaanandhame - Paraloakaana Sangeethamaayene
Tharinchipoye Aa Thoorpu Gnaanulu - Theeraalu Daati Ninu Choodagaa
Bangaaru Saambraani Boalamularpinchi - Namaskarinchi Poojinchiri
Raaraajae Rakshakudai Manakoasam Janminchenani
Jagaalanaelae Jayasheeludaesae - Jeevaadhipathigaa Janiyinchene
Shareeradhaarai Parishuddhudaesae - Pashushaalaalona Pavalincheene
Jayageetham Paadi - Keerthinchi Koniyaadedamu
Maa Paapabhaaramu Bhariyinchene - Maa Dukhkha Doashamu Tholaginchene
Manninchi Mammu Kshaminyinchene - Karuninchi Maapai Krupachoopune
Manasunna Mahaaraajai - Maa Madilo Udayinchene
----------------------------------------------
CREDITS :
----------------------------------------------