** TELUGU LYRICS **
నీ త్యాగమే నా రక్షణ
నీ రక్తమే సంరక్షణ
యేసయ్యా! నా యేసయ్యా!
యేసయ్యా! నా యేసయ్యా!
నా పాపముకై నువ్వు శిక్ష పొందితివే
నీ మోముపై ఉమ్ము సహించితివే
నీ వీపుపై దెబ్బలు భరించితివే
నా కోసమే సిలువను మొసితివే
నా పాపమే నిన్ను సిలువ వేసేనే
నన్ను రక్షింప రక్తము కార్చితివే
నన్ను విమోచింప బలియైతివే
నిత్యజీవమివ్వ తిరిగి లేచితివే
నీవే సత్యము జీవము మార్గం
నిన్ను నమ్ము వారికి నిత్యజీవం
నీ తో పాటు మేము ఉండేదం
నిత్యం పాడేదం సంతోష గానం
నీ రక్తమే సంరక్షణ
యేసయ్యా! నా యేసయ్యా!
యేసయ్యా! నా యేసయ్యా!
నా పాపముకై నువ్వు శిక్ష పొందితివే
నీ మోముపై ఉమ్ము సహించితివే
నీ వీపుపై దెబ్బలు భరించితివే
నా కోసమే సిలువను మొసితివే
నా పాపమే నిన్ను సిలువ వేసేనే
నన్ను రక్షింప రక్తము కార్చితివే
నన్ను విమోచింప బలియైతివే
నిత్యజీవమివ్వ తిరిగి లేచితివే
నీవే సత్యము జీవము మార్గం
నిన్ను నమ్ము వారికి నిత్యజీవం
నీ తో పాటు మేము ఉండేదం
నిత్యం పాడేదం సంతోష గానం
-------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Surya Prakash Injarapu
Lyrics & Music : Bro. Manoj Kothuri & Linus Madiri
-------------------------------------------------------------------------------