** TELUGU LYRICS **
నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా
నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా
నా తోడు నీడ నీవయ్యా నాయేసయ్యా
నాఊపిరై నువ్వున్నావు నాయేసయ్యా
వేదనలో శోధనలో ఇరుకులలో
ఇబ్బందులలో ఓఓఓఓఓ
దీనునిగా ఓదార్పుకై వేచానూనీరాకకై
ఒకసారి ననుచేరి బలపరుచుమా
నీ ప్రేమ కౌగిలిలో బందించుమా
నాకున్న ధైర్యం నీవయ్యా నాయేసయ్యా
నువులేక క్షణమైనా నేను బ్రతకలేనయ్యా
బాధలలో భారములో నిందలలో
నిర్బంధములో ఓఓఓఓఓ
ఒంటరిగా నీ చేరువై కోరాను నా దైవమా
కడదాకా జతచేరి నడిపించుమా
నీ జాలి ఊయలలో లాలించుమా
నాకున్న ధైవం నీవయ్యా నా యేసయ్యా
నువులేక అడుగైనా నేను వేయలేనయ్యా
నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా
నా తోడు నీడ నీవయ్యా నాయేసయ్యా
నాఊపిరై నువ్వున్నావు నాయేసయ్యా
వేదనలో శోధనలో ఇరుకులలో
ఇబ్బందులలో ఓఓఓఓఓ
దీనునిగా ఓదార్పుకై వేచానూనీరాకకై
ఒకసారి ననుచేరి బలపరుచుమా
నీ ప్రేమ కౌగిలిలో బందించుమా
నాకున్న ధైర్యం నీవయ్యా నాయేసయ్యా
నువులేక క్షణమైనా నేను బ్రతకలేనయ్యా
బాధలలో భారములో నిందలలో
నిర్బంధములో ఓఓఓఓఓ
ఒంటరిగా నీ చేరువై కోరాను నా దైవమా
కడదాకా జతచేరి నడిపించుమా
నీ జాలి ఊయలలో లాలించుమా
నాకున్న ధైవం నీవయ్యా నా యేసయ్యా
నువులేక అడుగైనా నేను వేయలేనయ్యా
---------------------------------------------------------------------
CREDITS : Lyrics : Philliph Prakash Chittoor
Music & Vocals : Kalyan Key's & Saari haran
Youtube Link : 👉 Click Here
---------------------------------------------------------------------