** TELUGU LYRICS **
అర్హత లేదయ్య యేసయ్యా
నను ప్రేమించుటకు మెస్సయ్య
కేవలం నీ కృపయే యేసయ్యా
నను రక్షించినది మెస్సయ్య
ఏముంది నాలో నను ప్రేమించుటకు
నను ప్రేమించుటకు మెస్సయ్య
కేవలం నీ కృపయే యేసయ్యా
నను రక్షించినది మెస్సయ్య
ఏముంది నాలో నను ప్రేమించుటకు
ఏముంది నాలో నను రక్షించుటకు
నీ కొరకే బ్రతికెదను యేసయ్య
నీ కొరకే బ్రతికెదను యేసయ్య
నీలోనే జీవించెద మెస్సయ్య.
గర్వాంధుడనై నే దారి తప్పిపోతిని
గమ్యము తెలియని బాటసారి నైతిని
వేసారి పోయిన నా జీవితమును
వెలిగించితివి నా యేసయ్య
చేయి పట్టి నడిపించుము నను యేసయ్య
కడవరకు నీతోనే మెస్సయ్య
నీ ప్రేమలోనే నను దాచుమయా యేసయ్య
క్షేమమున్నది నీ కృపలోనయ్యా
వేసారి పోయిన నా జీవితమును
వెలిగించితివి నా యేసయ్య
చేయి పట్టి నడిపించుము నను యేసయ్య
కడవరకు నీతోనే మెస్సయ్య
నీ ప్రేమలోనే నను దాచుమయా యేసయ్య
క్షేమమున్నది నీ కృపలోనయ్యా
అడుగడుగున అవరోధాలే పలకరించిన
శత్రువులే నను కృంగదీసిన
నను ఎడబాయదు నీ కృప యేసయ్య
క్షణమైనా మరువదు నన్ను నీ ప్రేమ మెస్సయ్య
చంటి పాపలా నడిపించుము నను యేసయ్య
కంటిపాపలా కాపాడుము నను మెస్సయ్య
నా జీవితమంతా నీ కోసమే నా యేసయ్య
పరిశుద్ధతలో నడిపించుము నను మెస్సయ్య
అయినవారె దూషించి గేలి చేసిన
బాధలన్ని రాబంధులై వేధించినా
నను వెంటాడను నీ ప్రేమ యేసయ్య
నను రక్షించెను నీ కృప మెస్సయ్య
నిన్ను విడిచిన నన్ను విడువని యేసయ్య
ఎందుకింత ప్రేమ నాపై మెస్సయ్య
ఏ స్థితిలో ఉన్న నన్ను మరువని యేసయ్య
ఉన్నత స్థితిలో నను నిలిపితివి మెస్సయ్య
** ENGLISH LYRICS **
Arhatha Laedhayya Yesayyaa
Nanu Praeminchedhuku Messayyaa
Kevalam Nee Krupaye Yesayyaa
Nanu Rakshinchedhi Messayyaa
Eamundhi Naalo Nanu Praeminchedhuku
Eamundhi Naalo Nanu Rakshinchedhuku
Nee Korake Brathikedanu Yesayyaa
Neeloone Jeevinchedha Messayyaa
Garvaandhudanai Ne Dhaari Thappipoathini
Gamyamu Theliyani Baatasaari Naithini
Vaesaari Poayina Naa Jeevithamunu
Veliginchithivi Naa Yesayyaa
Cheyi Patti Nadipinchumu Nanu Yesayyaa
Kadavaraku Neethoone Messayyaa
Nee Praemaloone Nanu Daachumayaa Yesayyaa
Kshemamunnadhi Nee Krupalonayyaa
Adugaduguna Avaroadhaale Palakarinchina
Shathruvul-E Nanu Krungadheesina
Nanu Edabaayadhu Nee Krupa Yesayyaa
Kshanamainaa Maruvadhu Nannu Nee Praema Messayyaa
Chanti Paapalaa Nadipinchumu Nanu Yesayyaa
Kantipaapalaa Kaapaadumu Nanu Messayyaa
Naa Jeevithamanthaa Nee Koasame Naa Yesayyaa
Parishuddhatalo Nadipinchumu Nanu Messayyaa
Aiyinavaare Dhooshinchi Geli Chaesina
Baadhalanni Raabandhul-Ai Vaedhinchinaa
Nanu Ventaadanu Nee Praema Yesayyaa
Nanu Rakshinchenu Nee Krupa Messayyaa
Ninnu Vidichina Nannu Viduvani Yesayyaa
Endhukinta Praema Naapai Messayyaa
Ee Sthithilo Unna Nannu Maruvani Yesayyaa
Unnatha Sthithilo Nanu Nilipithivi Messayyaa
-------------------------------------------------------------------
CREDITS : Gotikala Joshua, Banka Joshua
-------------------------------------------------------------------