5320) సంబరాలు హే హే సంబరాలు సంబరాలు సంతోష సంబరాలు

** TELUGU LYRICS **

సంబరాలు హే హే సంబరాలు     
సంబరాలు సంతోష సంబరాలు
అంబరాన్ని తాకే నేడు సంబరాలు
దూతలతో ఆడి పాడే సంబరాలు (2)
ఆ.ప : అరే నింగి నేలా కలిసి చేసే సంబరాలు
ఊరు వాడ పల్లె ఇంట సంబరాలు (2)

ప్రభువు దూత పామరులకు కనబడి
రక్షకుని వార్త చాటి చెప్పెను (2)
పాపము నుండి విడుదల పొంది
పరమునకు దారి చూపేను (2)
||అరే నింగి||

గగానాన వింత తార కనబడి
జ్ఞానులకు మార్గమునే చూపేను (2)
ఆజ్ఞనమే తొలగి పోయెను
సమాధానమే మనకు కలిగెను
దైవ జ్ఞానమే మనకు కలిగెను (2)
||అరే నింగి||

--------------------------------------------------------------------------------------------------
CREDITS : Tune, Vocals : Pas. P. Prashanth Kumar
Lyrics, Vocals & Music : M. Anil Kumar & Ron Nicholas Samuel
--------------------------------------------------------------------------------------------------