4813) వేకువనే లేచేదను నీ తలాంతులతో నీ వరాలతో

** TELUGU LYRICS **

వేకువనే లేచేదను నీ తలాంతులతో నీ వరాలతో
ఘనపరచేదను దేవా నా పయనం కొనసాగింతును (2)
నా ప్రియుడవు నీవయ్యా నా ప్రాణము నీవయ్యా
తల్లి గర్భమందున నన్ను పిలిచిన తండ్రివి 
జన్మించేదను నీ రక్తములో
నా జీవము నీవే నా సర్వము నీవే

ఎన్నో మేలులతో నింపవయ్యా
నన్నే వెతకి వచ్చావయ్యా
మనసు లోనికి నింపవయ్యా
ప్రేమ పూర్ణుడా విశ్వనాధుడా
ప్రభువా నేను నిన్ను చూచెద
రాజ్యములో నీతో గడిపేద
అనుదినము మహిమ పరిచేదా
నిన్ను కోరి నిన్ను చేరి
నా హృదయములో స్తుతులు నింపేదనూ
పడేదను స్వరముతో
నా వేదన బాధలను తొలగించి
నిన్ను చుచెద మనసుతో
నాకై రావా దేవా
నా జీవము నీవే నా సర్వం నీవే
జీవం నీవయ్య ప్రాణం నీవయ్యా
సర్వమూ అంతయూ నీవే (2)

ఎన్నో మారులు తప్పిపోతిని 
అయినను నను క్షమియించితివి
ప్రేమతో నన్ను విముక్తి పరచి
ఆలకించి చేర్చుకుంటివి
పాద సన్నిధి నే కోరితి
ధన్యుడను నేను అయితిని
రక్షించితీవి సముద్రము నుండి నీవే దేవా వెలుగైన వాడ

నా హృదయములో స్తుతులు నింపేదనూ
పడేదను స్వరముతో
నా వేదన బాధలను తొలగించి
నిన్ను చుచెద మనసుతో
నాకై రావా దేవా
నా జీవము నీవే నా సర్వం నీవే
జీవం నీవయ్య ప్రాణం నీవయ్యా
సర్వమూ అంతయూ నీవే

** ENGLISH LYRICS **

Vekuvaney Lechedhanu Ni Thanlanthulatho Ni Varalatho 
Ganaparichedhanu  Deva 
Na Payanamu Konasaginthunu 
Na Priyudavu Neevayya
Na Pranamu  Neevayya
Thalli Garbhamandhuna  Nannu Pilichina Thandrivi 
Janminchedhanu Ni Rakthamu Lo
Ooh Ooh Oo Ooh Oo Oo 
Na Jeevamu Neevey
Ooh Ooh Oo Ooh Oo Oo 
Na Sarvamu Neevey

Enno Melulatho Nimpavayya 
Nanne Vethaki Vachavayya 
Manasuloniki Nimpavaya
Premapoornuda  Vishwanadhuda  
Prbhuva Nenu Ninu Chuchedha 
Rajyamulo Nitho Gadipedha
Anudhinamu Mahima Parichedha Ninnu Kori Ninnu Cheri
Na Hrudhayamulo Sthuthulu Nimpedhanu 
Padedhanu Swaramuthoo
Na Vedhana Badhalanu Tholginchi  Ninu
Chuchedha Mansuthoo 
Nakai Rava Deeva 
Oooh Oo. Ooh. Ooo Oooh 
Na Jeevamu Neeve Sarvamu Neeve 
Jeevam. Nivvayya 
Pranam  Nivvayya
Sarvamu Anthayu Neeve

Enno Maralu Thapipothini 
Ayinanu Nannu Shaminchithivi 
Premantho Nanu Vimukthiparachi 
Alakinchi Cherchukuntivi  
Padha Sannidhi Nee Korithi 
Dhanyudanu Nenu Aithini 
Rakshinchithivi Samudhramu Nundi 
Neeve Deva Veluginavada 

Na Hrudhayamulo Sthuthulu Nimpedhanu 
Padedhanu Swaramuthoo
Na Vedhana Badhalanu Tholginchi  Ninu
Chuchedha Mansuthoo 
Nakai Rava Deeva 
Oooh Oo Ooh Ooo Oooh 
Na Jeevamu Neeve Sarvamu Neeve 
Jeevam. Nivvayya 
Pranam  Nivvayya
Sarvamu Anthayu Neve

---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocal, Music : Frany Francis
---------------------------------------------------------------------------------
Click the links below to explore more categorized songs with LYRICS
 (క్రింద ఉన్న లింకులపై క్లిక్ చేసి మరిన్ని పాటల లిరిక్స్ చూడండి)

Telugu Lyrical Songs | English Lyrical Songs

|  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  |  | క్ష |
| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | Y | Z |
YEAR WISE SONGS
CATEGORY WISE SONGS
MUSIC COMPOSERS & SINGERS
Allen Ganta | Anup Rubens | Anweshaa | A.R.Stevenson | Ashirvad Luke | Benny Joshua | Bro Anil Kumar | Bro. Enosh kumar | Chinny Savarapu | David Parla | Davidson Gajulavarthi | Dr.P.Satish Kumar | Dr. Shalem Raj | Enoch Jagan | Haricharan | Javed Ali | Jeeva R. Pakerla | JK Christopher | Joel Kodali | John Wesly (Hosanna) | John Wesly (Rajahmundry) | Jonah samuel | KY Ratnam | M. M. Keeravani | M.M Srilekha | Nissi John | Nissi Paul | Philip & Joshua | Prabhu Pammi | Pranam Kamalakar | Priya Himesh | Raj Prakash Paul | Ramya Behara | Ravinder Vottepu | Samy Pachigalla | Sharon Sisters | Sireesha | S. P. Balasubrahmanyam | SPB.Charan | Sreshta Karmoji | Surya Prakash Injarapu | Vijay Prasad Reddy | Yasaswi Kondepudi | Yesanna (Hosanna) | Click Here For More Songs |
SONGS BOOKS
CHRISTIAN SONGS ALBUMS
Ankitham (అంకితం) | Chaachina Chethulatho (చాచిన చేతులతో) | Feelings (ఫీలింగ్స్) | Friend (ఫ్రెండ్) | Krupamayudu (కృపామయుడు) | Mahonnatuda (మహోన్నతుడా) | Sarvonnthuda (సర్వోన్నతుడా) | Aacharyakarudu (ఆశ్చర్యకరుడు) | Mahimaswaroopudu (మహిమస్వరూపుడు) | Na Sthuthi Pathruda (నా స్తుతి పాత్రుడా) | Na Yesu Raja (నా యేసు రాజా) | Na Nireekshana (నా నిరీక్షణ) | Jyothirmayuda (జ్యోతిర్మయుడా) | Sreemanthudu (శ్రీమంతుడు) | Mahaneeyuda (మహనీయుడా) | Sarwanga Sundara (సర్వాంగ సుందర) | Paraakramasaali (పరాక్రమశాలి) | Anantha Sthothrarhuda (అనంత స్తోత్రార్హుడా) | Sthuthi Aaradhana (స్తుతి ఆరాధన) | Aathmaanubhandam (ఆత్మనుబంధం) | Dayakireetam (దయాకిరీటం) | Prabhu Geetharadhana (ప్రభు గీతారాధన) | Krupaamrutham (కృపామృతం) | Saashwatha Krupa (శాశ్వత కృప) | Aaradhana Pallaki (ఆరాధన పల్లకి) | Sthothranjali (స్తోత్రాంజలి) | Yesayya Divya Tejam (యేసయ్యా దివ్య తేజం) | Saathveekuda (సాత్వీకుడా) | Mahimaanvithuda (మహిమాన్వితుడా) | Tejomayuda (తేజోమయుడా) | Vijayaseeluda (విజయశీలుడా) | Vathsalya Poornuda (వాత్సల్యపూర్ణుడా) | Sadayuda Na Yesayya (సదయుడా నా యేసయ్యా) | Manoharuda (మనోహరుడా) | Na Hrudaya Saaradhi (నా హృదయ సారధి) | Sreekaruda Naa Yesaiah (శ్రీకరుడా నా యేసయ్య) | Adviteeyudaa (అద్వితీయుడా) | Nityatejuda (నిత్యతేజుడా) | Jesus My Hero (జీసస్ మై హీరో) | Jesus My Life (జీసస్ మై లైఫ్) | Jesus My Only Hope (జీసస్ మై ఓన్లీ హోప్) | Jesus The King Of Kings (జీసస్ ది కింగ్ అఫ్ కింగ్స్) | Nee Aadharane Chaalunaya (నీ ఆదరణే చాలునయా) | Nee Chitthame Chaalunaya (నీ చిత్తమే చాలునయా) | Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా) | Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా) | Nee Prema Chalunaya (నీ ప్రేమ చాలునయా) | Nee Rajyam (నీ రాజ్యం) | Nee Snehame Chaalunaya (నీ స్నేహమే చాలునయా) | Nee Thodu Chalunaya (నీ తోడు చాలునయా) | Nee vunte Chaalunaya (నీ వుంటే చాలునయా) | Nee vunte Naatho (నీ వుంటే నాతో) | Ninne Nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా) | Rojantha (రోజంతా) | Srastha - 1 (స్రష్ట - 1) | Srastha - 2 (స్రష్ట - 2) | Srastha - 3 (స్రష్ట - 3) | Thalachukunte Chaalunaya (తలచుకుంటే చాలనాయా) | Trahimam - 1 (త్రాహిమాం - 1) | Trahimam - 2 (త్రాహిమాం - 2) | Veekshana (వీక్షణ) | Yesaiah Premabhishekam (యేసయ్య ప్రేమాభిషేకం) | Click Here For More Albums |

Thank you! Please visit again