** TELUGU LYRICS **
శాశ్వతమైనది నీ కృప
ఎంతో ఉన్నతం నీ కరుణ (2)
ఏ యోగ్యత లేని నన్ను నీ కృపతో నడిపితివి
కన్నీరు తుడిచి నా బ్రతుకును నీ మహిమతో నింపితివి (2)
యేసయ్యా.. యేసయ్యా.. (2)
యేసయ్యా ఓ.. ఓ.. ఓ యేసయ్యా (2)
ఎంతో ఉన్నతం నీ కరుణ (2)
ఏ యోగ్యత లేని నన్ను నీ కృపతో నడిపితివి
కన్నీరు తుడిచి నా బ్రతుకును నీ మహిమతో నింపితివి (2)
యేసయ్యా.. యేసయ్యా.. (2)
యేసయ్యా ఓ.. ఓ.. ఓ యేసయ్యా (2)
ఒంటరిగా ఉన్న నన్ను వెను తట్టి లేవనెత్తి
నీ శక్తి వెల్లడిచేయా నన్ను ఏర్పరిచితివి(2)
కన్నీటితో నే స్తుతియింతును
నీ సన్నిధిలో నే హర్షింతును(2)
||యేసయ్యా||
నీ ఆత్మతో నింపి నీ సాక్షిగా నిలిపి
నీ వాక్కుశక్తినిచ్చి ముందుకే నడిపితివి (2)
నీ ప్రేమ ప్రతిబింబముగా జీవింతునూ
నీ రాజ్య రాయబారిగా నేనుందునూ (2)
నీ వాక్కుశక్తినిచ్చి ముందుకే నడిపితివి (2)
నీ ప్రేమ ప్రతిబింబముగా జీవింతునూ
నీ రాజ్య రాయబారిగా నేనుందునూ (2)
||యేసయ్యా||
** ENGLISH LYRICS **
Saswathamainadi Ne Krupa
Entho Unnatham Ne Karuna (2)
Ye Yogyatha Leni Nannu Ne Krupatho Nadipithivi
Kanneeru Thudichi Na Brathukunu Ne Mahimatho Nimpithivi (2)
Yesayya..Yesayya... (2)
Yesayya oh.. oh.. oh.. Yesayya (2)
** ENGLISH LYRICS **
Saswathamainadi Ne Krupa
Entho Unnatham Ne Karuna (2)
Ye Yogyatha Leni Nannu Ne Krupatho Nadipithivi
Kanneeru Thudichi Na Brathukunu Ne Mahimatho Nimpithivi (2)
Yesayya..Yesayya... (2)
Yesayya oh.. oh.. oh.. Yesayya (2)
Ontariga Unna Nannu Venu Thatti Levanethi
Ne Shakthi Velladicheya Nannu Erparachithivi (2)
Kanneetitho Ne Sthuthiyinthunu,
Ne Sannidhilo Ne Harshinthunu (2)
||Yesayya||
Ne Athmatho Nimpi Ne Sakshiga Nilipi,
Ne Vakku Shakthinichi Munduke Nadipithivi (2)
Ne Prema Prathibimbhamuga Jeevinthunu
Ne Rajya Rayabhariga Nenundhunu (2)
||Yesayya||
-------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Ps. Enosh Kumar V, Ps. Simon Pavan N
Lyrics, Tune & Music : Ps. Simon Pavan & Immanuel Jacob
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------------------------------