5538) ఎర్రాటి సూరీడు పడమటికి పాయణమైయ్యిండు

** TELUGU LYRICS **

ఎర్రాటి సూరీడు పడమటికి పాయణమైయ్యిండు 
తెల్లాటి జాబిల్లి మల్లె ఓలె వికసించింది 

ఓరి ఐజాకు ఓఓ ఓఓ
లై లై లై.. లై లై లై 

నల్ల నల్లాని సీకటీ ఓరి ఐజాకు - తెల్ల తెల్లాని యెన్నేల (2)
నల్లా నల్లని నీ హృదయము ఏసు కిస్తే తెల్లగా మారున్ (2)
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసే
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి 
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి 
 
సీకట్ల సుక్క బుట్టెరొ ఓరి ఐజాకు - బెత్లెము ఏలిగి పాయెరా (2)
నీ మాన్సులో ఏసు బుడ్తే నీ బత్కే వెలిగి పొవున్ (2)
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసే
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి 

చల్లా చల్లాని చలిరో ఓరి ఐసాకు ఎచ్చ ఎచ్చాని మంటారా
సల్ళగుంటే సల్లారి పొతవ్ ఎచ్చ గుంటే ఏసుతో ఉంటవ్
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసే
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి 

హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే 
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే 
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే 
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే 
నల్ల నల్లాని సీకటీ ఓరి ఐజాకు - తెల్ల తెల్లాని యెన్నేల (2)

హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే 
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే 
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే 
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే 

** ENGLISH LYRICS **

Errati Sooreedu Padamatiki Payanamaiyyindu
Tellati Jaabilli Malle Vole Vikasinchindi

Ori Izaacu.Oh ..Oh.. Oh.. Lai Lai Lai Lai
Nalla Nallani Cheekati Ori Izaaku 
Thella Thellani Yennela (2)

Nalla Nallani Nee Hrudayamu 
Yesu Kiste Tellaga Maarun
Toorpuna Chukka Butte
Paakalo Yesu Butte
Dhootochchi Vaartha Jeppe
Gollaalu Ganthulese
Toorpuna Chukka Butte
Paakalo Yesu Butte
Dhootochchi Vaartha Jeppe
Cheyra Sandaadi Cheyy

Toorpuna Chukka Buttero Ori Izaacu 
Bethlehemu Eligi Payero
Nee Mansula Yesu Budithe 
Nee Bathuke Eligi Povun
||Toorpuna||

Challa Challani Chaliro Ori Izaacu 
Yecha Yechani Mantaro
Challa Gunte Challari Pothav 
Yecha Gunte Yesutho Untav
||Toorpuna||

Hoila Hoila Re Hoila Hoila Re
Hoila Hoila Re Hoila Hoila Re
Nalla Nallani Cheekati Ori Izaaku 
Thella Thellani Yennela. 
Hoila Hoila Re Hoila Hoila Re
Hoila Hoila Re.. Hoila Hoila Re
Ori Izaacu

---------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Jimmy
---------------------------------------------------------------